హైపర్ఫాగియా ఎందుకు వస్తుంది?
ఇన్సులిన్ చక్కెరను శక్తిగా మార్చడంలో సమస్యల వల్ల హైపర్‌ఫాగియా ఏర్పడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. టైప్ 1, టైప్ 2 , జెస్టేషనల్ డయాబెటిస్‌తో సహా అన్ని రకాల డయాబెటిస్‌లలో హైపర్‌ఫాగియా సాధారణమని వైద్యులు అంటున్నారు. అధిక ఆకలి, అధిక మూత్రవిసర్జన, అధిక దాహం, లక్షణాలు