తాజాగా మాళవికా శర్మ చీరకట్టులో దర్శనమిచ్చింది. ఎర్రటి చీరలో ఓంపుసొంపుల్ని ప్రదర్శించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ షోతో పిచ్చెక్కించింది. మరోవైపు కసి చూపులు, కొంటె పోజులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. లేటెస్ట్ పిక్స్ ను నెటిజన్లు లైక్స్ కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.