జబర్దస్త్ నుండి హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను వెళ్లిపోయారు. అలాగే ఢీ రియాలిటీ షోలో యాంకర్ రష్మీ,సుధీర్, దీపికా పిల్లి ప్రస్తుతం లేరు. వీరి నేతృత్వంలో ఢీ 13 భారీ సక్సెస్ సాధించింది. ఢీ 14 నుండి జడ్జి పూర్ణ, రష్మీ, సుధీర్, దీపికా పిల్లిని తొలగించారు. వాళ్ళ నిష్క్రమణతో షోలో గ్లామర్ యాంగిల్ తో పాటు ఎంటర్టైన్మెంట్ తగ్గింది.