అనుష్క తల్లి ప్రపుల్ల శెట్టి కూడా ఈ వార్తలపై స్పందించారు. వాళ్ళు ఇద్దరు కో స్టార్స్ అలాగే మంచి మితృలు. అంతకు మించి వారి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. నేను ప్రభాస్ లాంటి మిస్టర్ పర్ఫెక్ట్ అనుష్కకు భర్తగా రావాలని కోరుకుంటున్నా అన్నారు.