ఈ 20 ఏళ్లలో అత్యధిక కలెక్షన్స్ అందించిన తెలుగు సినిమాలు (1999-2019)

First Published Oct 18, 2019, 10:29 AM IST

"సమరసింహా రెడ్డి నుంచి సైరా నరసింహా రెడ్డి వరకు"

గత 20 ఏళ్ల నుంచి కంటెంట్ పరంగానే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా టాలీవుడ్ లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్ కంటే ఒక మెట్టు పైనే తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి.  1999వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో అత్యధిక లాభాలను అందించిన సిసినిమాలు  ఇవే. సమరసింహా రెడ్డి నుంచి సైరా వరకు..

సమార సింహా రెడ్డి (1999): 16.25కోట్లు (షేర్స్)
undefined
కలిసుందాం రా (2000)- 16.5కోట్లు (షేర్స్)
undefined
నువ్వే కావాలి (2000): షేర్స్ 19.5 కోట్లు (షేర్స్)
undefined
నరసింహ నాయుడు (2001): 21.75కోట్లు
undefined
ఇంద్ర (2002): 29.6కోట్లు
undefined
ఠాగూర్ (2003): 28.6కోట్లు
undefined
శంకర్ దాదా MBBS (2004): 29.1కోట్లు
undefined
అతడు 2005 : 20.6కోట్లు
undefined
పోకిరీ 2007: 41.2కోట్లు
undefined
యమదొంగ 2008: 30.1కోట్లు
undefined
2008 జల్సా: త్రివిక్రమ్ - పవన్ కాంబో లో వచ్చిన ఈ సినిమా 29.1కోట్ల షేర్స్ ని రాబట్టింది.
undefined
మగధీర 2009: 71.2కోట్లు
undefined
సింహా: 2010 31.3కోట్లు
undefined
దూకుడు 2011: 57.8కోట్లు
undefined
సర్దార్ గబ్బర్ సింగ్ - భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలివారంలో రూ.73 కోట్లు వసూలు చేసింది.
undefined
2013 అత్తరింటికి దారేది: 76.8కోట్లు
undefined
2014 రేసుగుర్రం : 58.8కోట్లు
undefined
2015 బాహుబలి 1: 191 కోట్లు (తెలుగు వెర్షన్ షేర్స్)
undefined
2016 జనతా గ్యారేజ్ 79 .2(తెలుగు వెర్షన్)
undefined
2017 బాహుబలి 2: 325కోట్లు (తెలుగు వెర్షన్)
undefined
2018: రంగస్థలం: 125కోట్లు
undefined
2019 సైరా నరసింహా రెడ్డి: 140కోట్లు (+) నాటౌట్
undefined
click me!