టాలీవుడ్ కథలతో  బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న బాలీవుడ్ స్టార్స్

First Published Oct 14, 2019, 8:42 AM IST

హిందీ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కథలకు కొరత ఉండేది కాదు. ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ ను కలిగి ఉన్న బాలీవుడ్ కి అప్పుడపుడు కథలు దొరక్కపోతే తెలుగు సినిమాలే దిక్కవుతాయి. తెలుగు సినిమాలను  రీమేక్ చేసి సక్సెస్ కొట్టినవారు చాలా మంది ఉన్నారు. 

హలొ బ్రదర్ - సల్మాన్ ఖాన్ జూడ్వా (1997).. ఈ సినిమాకు ఇటీవల సీక్వెల్ గా వచ్చిన జూడ్వా 2లో వరుణ్ ధావన్ నటించాడు. ఈ సినిమా 200కోట్లకు పైగా లాభాల్ని అందించింది.
undefined
పోకిరి - సల్మాన్ ఖాన్ వాంటెడ్ (కలెక్షన్స్ 233కోట్లు)
undefined
కిక్ - సల్మాన్ కిక్ (కలెక్షన్స్ 400కోట్లు)
undefined
రెడీ - సల్మాన్ రెడీ (కలెక్షన్స్  188కోట్లు)
undefined
విక్రమార్కుడు - రౌడీ రాథోర్ ( కలెక్షన్స్ 200కోట్లు)
undefined
ఖుషి - తమిళ్ లో ఖుషి మొదట వచ్చినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం తెలుగు ఫార్మాట్ నే ఎక్కువగా ఉపయోగించారు.
undefined
బావగారు బాగున్నారా - ఖున్వారా.. గోవిందా నటించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
undefined
శుభలగ్నం - జుడాయి (అనిల్ కపూర్ - శ్రీదేవి ) బాక్స్ ఆఫీస్ హిట్
undefined
తొలిప్రేమ - ముజే ఖుచ్ కేహానా హై( కరీనా కపూర్,  తుషార్ కపూర్) హిట్
undefined
అతడు - బాబీ డియోల్ 'ఏక్ థా పవర్ అఫ్ వన్'
undefined
మర్యాద రామన్న- సర్దార్ గబ్బర్ సింగ్ (కలెక్షన్స్ 169కోట్లు)
undefined
click me!