కెమెరాకు దగ్గరగా ఎద అందాలను పరిచిన బుట్టబొమ్మ.. బిగుతైన డ్రెస్ లో పూజా హెగ్దేను ఇలా చూస్తే..

First Published | Nov 24, 2023, 10:42 AM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ట్రెండీ వేర్ లో ఊహించని విధంగా గ్లామర్ ట్రీట్ అందించింది. మతులు పోయేలా కెమెరా ముందు అందాల ప్రదర్శన చేసి అదరగొట్టింది. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde)    సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. సినిమాల అప్డేట్స్ ఏమీ ఇవ్వకున్నా.. వరుసగా తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ మతులు పోగొడుతోంది. అందాల ప్రదర్శనతో అదరగొడుతోంది.  
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లండన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడ టూర్లు, వెకేషన్లు అంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. 
 


తాజాగా బుట్టబొమ్మ నైట్ అవుటింగ్ కోసం మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్ ధరించింది. పింక్ టైట్ డ్రెస్ లో మతులు పోయే లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. గ్లామర్ ధాటితో మతులు చెడగొట్టింది.


పైన కోట్ తిరగేసుకొని ముందరి అందాలను కెమెరా ముందు వడ్డించింది. బిగుతైన సన్నని బ్రాలో ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. టాప్ గ్లామర్, నడుము అందం, థైస్ షోతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. పరువాల ప్రదర్శనతో హార్ట్ బీట్ పెంచేసింది. 

బుట్టబొమ్మ నుంచి ఇటీవల కాలంలో ఇలాంటి గ్లామర్ ట్రీట్ ఊహించనిదే. సడేన్ గా పూజా హెగ్దే అందాల ప్రదర్శనతో రచ్చరంభోలా చేయడంతో నెట్టింట దుమారం రేపింది. స్టార్ బ్యూటీ గ్లామర్ ట్రీట్ కు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

ఇక పూజా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఎలాంటి అప్డేట్స్  ఇవ్వలేదు. చివరిగా ‘గుంటూరు కారం’లో హీరోయిన్ గా ఫైనల్ అయ్య తప్పుకుంది. అంతకుముందు వచ్చిన నాలుగైదు చిత్రాలన్నీ డిజాస్టర్ గానే మిగిలాయి. ఇక నెక్ట్స్ హిట్ ఎలా అందుకుంటుందోనన్నది చూడాలి. 
 

Latest Videos

click me!