యంగ్ హీరోయిన్ కేతికా శర్మ తెలుగు సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది. మొదటి నుంచి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే ఆఫర్లు అందుకుంటోంది. హీరోయిన్ గా అలరిస్తూ వస్తోంది.
కేతికాకు ఇప్పటి వరకు పెద్దగా సక్సెస్ అందలేదు. ఆయా చిత్రాలతో మాత్రం నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మల్టీస్టారర్ గా వచ్చిన చిత్రం ‘బ్రో’లో నటించింది.
గతంలో ‘రొమాంటిక్’, ‘రంగరంగ వైభవంగా’ వంటి సినిమాలు చేసింది. కానీ ఒక్క హిట్ కూడా అందుకోలేదు. ఇదిలా ఉంటే కేతికా సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషన్ గా మారుతోంది.
అదిరిపోయే అవుట్ ఫిట్లలో కిర్రాక్ గా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట మంటలు రేపుతోంది. ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్లు ఓ రేంజ్ లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇక తాజా లుక్ మరింత వైరల్ గా మారింది.
రెడ్ స్ప్లిటెడ్ అవుట్ ఫిట్ లో కేతికా మైండ్ బ్లోయింగ్ గా దర్శనమిచ్చింది. బాడీ హగ్ చేసుకున్న డ్రెస్ లో సోఫాపై హాట్ సిట్టింగ్ ఫోజులతో ఫొటోషూట్ చేసింది. థైస్ అందాలను చూపిస్తూ మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఆమె లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
కేతికా ఫొటోలపై ఫ్యాన్స్, నెటిజన్లు పలు రకాలు స్పందిస్తున్నారు. కాస్తా ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు కూడా.. ‘కేతికా మీ డ్రెస్ సైజ్ తగ్గుతోంది... కానీ థైస్ సైజ్ పెరుగుతోందంటూ’ డైరెక్ట్ గానే కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈమె లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.