కజరారే పాటతో కాక రేపిన ఆంటీ.. మరో డ్యాన్స్‌ వీడియో వదిలిన ప్రగతి

గతంలో తన డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసిన ప్రగతి. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌ లో మాస్ డ్యాన్స్ ఇరగదీసింది. అంతేకాదు వర్క్ అవుట్ డ్రెస్‌ హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది. తాజాగా మరోసారి తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో అదరగొట్టింది ఈ ఆంటీ.

టాలీవుడ్‌ లో తల్లి పాత్రలతో ఫేమస్ అయిన నటి ప్రగతి. చిన్న వయసులోనే తల్లి పాత్రలు వేయటం ప్రారంభించి ఈమె, ఇక ఆ పాత్రలకే ఫిక్స్‌ అయ్యిపోయింది. అయితే సినిమాల్లో హుందాగా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం కాస్త హాట్ గా కనిపించటం ఈమెకు అలవాటు. హీరోయిన్‌ల రేంజ్‌లో అందాలు ఆరబోయకపోయినా తన దైన స్టైల్‌లో స్పైసీ లుక్స్‌లో అదరగొడుతుంది ప్రగతి.
గతంలో తన డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసింది. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌ లో మాస్ డ్యాన్స్ ఇరగదీసింది. అంతేకాదు వర్క్ అవుట్ డ్రెస్‌ హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది. లాక్‌ డౌన్‌ సమయంలో గ్లామర్‌ మీద దృష్టి పెట్టిన ప్రగతి వరుసగా వర్క్‌ అవుట్‌, డ్యాన్స్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉంది.

తాజాగా మరోసారి తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో అదరగొట్టింది ఈ బ్యూటీ. తన వయసును కూడా పక్కన పెట్టేసిన ఓ రేంజ్‌లో హాట్ డ్యాన్స్ ఇరగదీసింది. బంటీ ఔర్‌ బబ్లు సినిమాలో ఐశ్వర్య రాయ్ చేసిన కజరారే పాటకు డ్యాన్స్ చేసింది ప్రగతి. దీంతో మరోసారి ప్రగతి డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది.
తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైంది. దీంతో తన ఫిజిక్‌ మీద దృష్టి పెట్టి ప్రగతి వర్క్‌ అవుట్స్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ అదరగొట్టింది. తాజాగా ప్రగతి పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రగతి డ్యాన్స్ వీడియో:https:www.instagram.compCEYfGR_jajJ?utm_source=ig_embed

Latest Videos

click me!