2021లో సయేషా ఓ పాపకి జన్మనిచ్చింది.. దాంతో బేబీని చూసుకుంటూ..ఫ్యామిలీ లైఫ్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తుంది సయేషా. అయితే ఈ దంపతులు తమ కూతురు ఫోటోలు బయటకు రాకుండా చూసుకున్నారు. కాని రీసెంట్ గా ఆర్య బర్త్‌డే పార్టీలో వీరి గారాల పట్టి పిక్స్ వైరల్ అయ్యాయి. ఆర్య, సయోషాల పాపపేరు ఆరియానా అని తెలుస్తోంది.