శనివారం రాత్రి ముంబయిలో 66వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక జరిగింది.ఇందులో అనేక మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇందులో రెడ్‌కార్పెట్‌పై తమన్నా వాక్ చేసింది.

216
పింక్ స్లీవ్‌లెస్‌గౌనులో హోయలు పోయింది. రెడ్ కార్పెట్‌పై వాక్ చేస్తూ మంత్రముగ్దుల్ని చేసింది తమన్నా. తన అందాలతో మత్తెక్కించింది.

316
మొత్తం ఈవెంట్‌లో తమన్నా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

416
అయితే ఫిల్మ్ ఫేర్‌కి వెళ్లే ముందు తాను ముస్తాబవుతున్న వీడియోని పంచుకుంది తమన్నా.

516
ఇందులో కొంటెగా చలాకీగా కనిపించింది. బర్గర్ తింటూ ఫన్నీగా తీసిన వీడియోని షేర్ చేసుకోగా అది తెగ ఆకట్టుకుంటుంది.