చాలా రోజుల తర్వాత తమన్నా అసలైన అందాల అరాచకం.. జారిపోతున్న బ్లౌజ్, పలచని చీరలో మిల్కీ బ్యూటీ

Published : Feb 11, 2023, 01:18 PM IST

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.

PREV
110
చాలా రోజుల తర్వాత తమన్నా అసలైన అందాల అరాచకం.. జారిపోతున్న బ్లౌజ్, పలచని చీరలో మిల్కీ బ్యూటీ

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

210

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. 

310

సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. 

410

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. 

510

ప్రస్తుతం తమన్నా ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా విజయ్ వర్మకి తమన్నా ముద్దు పెడుతున్న పిక్స్ నెట్టింట వైరల్ అయింది. 

610

తాజాగా తమన్నా మరోసారి తన అందంతో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. హైదరాబాద్ లో తమన్నా అజా ఫ్యాషన్ స్టోర్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ ఈవెంట్ లో తమన్నా ధరించిన డిజైనర్ శారీ ప్రతి ఒక్కరి మతి పోగొడుతోంది. 

710

ట్రాన్స్ పరెంట్ గా ఉన్న శారీ లో తమన్నా కిల్లింగ్ లుక్స్ తో అందరిని కట్టి పడేస్తోంది. వైట్ శారీలో తమన్నా మిల్కీ అందాలతో హాట్ ట్రీట్ ఇస్తోంది. చాల రోజుల తర్వాత తమన్నా అసలైన అందాలు చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

810

నాభి అందాలు చూపిస్తూ, మత్తుకళ్లతో తమన్నా గ్లామర్ అరాచకం సృష్టిస్తోంది. కళ్ళలో సైనైడ్ దాచిందా అనేంతలా తమన్నా ఫోజులు కుర్రాళ్ళని మైకంలో ముంచుతున్నాయి. 

910

తమన్నా గ్లామర్ యువతకి ఎప్పటికప్పుడు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. తమన్నాకి ఇప్పటికి మంచి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ మిల్కీ బ్యూటీ బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేస్తూనే ఉంది. 

1010

ఏది ఏమైనా తమన్నా ఫోటోస్ నెటిజన్లని ఆకట్టుకుంటూ వైరల్ గా మారాయి. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

click me!

Recommended Stories