బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మీ మంచి పెయిర్. వారి కాంబినేషన్ ని వెండితెరపై ప్రభాస్ అనుష్కలతో పోలుస్తూ.... వారిరువురికి పెళ్లెప్పుడని ఫాన్స్ అడుగుతూ ఉంటారో వీరి జోడికి కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జంట కెమిస్ట్రీ గురించి వేరుగా చెప్పనవసరం లేదు. వీరి పెయిర్ ఎంతలా హిట్ అయిందంటే.... ఈటీవీ వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టి మరి వీరిరువురి పెళ్లి వేడుక అని ఒక పండగ ప్రోగ్రాం కానిచ్చేశారు. (Pic Credit Mallemala)

ఇకపోతే వీరి మధ్య ఏమిలేదు అని, తామిద్దరం మిత్రులం మాత్రమే అని తరచుగా వీరు క్లారిటీ ఇస్తున్నప్పటికీ... టీఆర్పీల కోసం ఛానల్ వారు తరచుగా వేసే క్లోజ్ ఫ్రేములు వెరసి వీరి మధ్య ఏమో ఉందని అందరూ అనుకుంటూనే ఉన్నారు. (Pic Credit Mallemala)

తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ 300 వ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది. ఈ ప్రోమోలో అన్ని టీములు పూర్తి స్థాయిలో 300 వ ఎపిసోడ్ కి తగ్గ రీతిలో తమ స్కిటీలను చేసినట్టుగా ప్రోమోను బట్టి అర్థమవుతుంది. అందరూ కలిసి నానా గోల చేసినట్టు ప్రోమో కట్ చేసారు.

అయితే ఈ ప్రోమోలో ఆసక్తికర విషయం మాత్రం సుధీర్ మరోమారు రష్మీ మీద చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 300 వ ఎపిసోడ్ సందర్భంగా ఎట్టకేలకు జడ్జి రోజా గారు సుధీర్ ని రష్మీ గురించి ఏమనుకుంటున్నావని అడిగేసారు. అభిమానులు అందరూ దీనికి సమాధానం వినాలనుకుంటున్నారని చెబుతూ రోజా ఈ ప్రశ్న అడిగేసారు.
(Pic Credit Mallemala)

రోజా ఈ ప్రశ్న అడిగిన వెంటనే రష్మీ, సుధీర్ ఇద్దరు కూడా తెగ సిగ్గు పడిపోయారు. సుధీర్ అంటే కొద్దీ మందికే తెలిస్తే రష్మీ సుధీర్ అంటే మాత్రం అందరికి తెలుసునని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు సుధీర్. ప్రతి మొగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని అంటరాని.... కానీ తన ప్రతి విజయం పక్కన 8 ఏండ్లుగా రష్మియే ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు సుధీర్. (Pic Credit ETVTeluguIndia)

ఇక ఈ ప్రోమోలో ఇద్దరు కలిసి ఒక బ్రహ్మాండమైన డ్యూయెట్ కి స్టెప్పులేసి అందరిని ఔరా అనిపించారు. సుధీర్ ని ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, సుధీర్ రష్మీ సిగ్గుపడుతూ కనిపించడంతో వెనకనుండి సెట్లో ఉన్నవారంతా అరుపులు, కేకలతో హోరెత్తించారు. (Pic Credit ETVTeluguIndia)