బుల్లితెరపై శ్రీముఖి స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫైర్ బ్రాండ్, రాములమ్మ లాంటి బిరుదులెన్నో సాధించింది శ్రీముఖి. అయితే ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే శ్రీముఖి కెరీర్ బిగినింగ్ లో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఫేస్ చేసిందట.
Sreemukhi
శ్రీముఖి చాలా మందికి యాంకర్ గానే తెలుసు. కాని ఆమె ముందుగా వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఆతరువాతే బుల్లి తెరకు షిప్ట్ అయ్యింది. మొదట్లో జులాయి, నేను శైలజా లాంటి సినిమాల్లో నటించి మెప్పంచింది శ్రీముఖి. అయితే అక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో బుల్లి తెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.
అయితే శ్రీముఖి సినిమాల్లో హీరోయిన్ గా ఎదగాలని ఆశపడి వచ్చింది. కాని ఆమెకు హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలే వచ్చాయి తప్పించి హీరోయిన్ గా సినిమాలు చేయలేక పోయింది. శ్రీముఖి హీరోయిన్ అవ్వకపోవడానికి మరో కారణం కూడా ఉందట. ఆమె వెండితెరపై ప్రయత్నాలు చేస్తున్న టైమ్ లో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకుందట స్టార్ యాంకర్.
Sreemukhi
శ్రీముఖి కెరియర్ స్టార్టింగ్ రోజుల్లో.. ప్రయత్నాలు చేస్తుండగా ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ ను కలిసిందట. ఆమె అందానికి ముగ్ఢుడై ఆ దర్శకుడు ఆమెను అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నాడని టాక్. ..తన కోరిక తీర్చడానికి బలవంతం చేశాడని తెలుస్తోంది. అయితే దానికి ససేమిరా అన్న శ్రీముఖి. ఇలాంటి అనుభవాలు ఇంకా ఎదురవుతండటంతో.. సినిమాలు వదిలేసి టీవి రంగంలోకి అడుగు పెట్టింది.
Sreemukhi
అయితే సినిమా రంగంపై ప్రేమ చంపుకోలేక శ్రీముఖి అడపా దడపా క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే ఉంది. కాని హీరోయిన్ అవ్వాలన్న ఆమె ఆశ మాత్రం అలానే మిగిలిపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖికి ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఆమె అందానికి ఫిదా అయ్యి ఇన్ స్టాలో శ్రీముఖిని లక్షల్లో అభిమానులు ఫాలో అవుతున్నారు.
ఈ స్టార్ యాంకర్ కూడా కాస్త బొద్దగా ఉన్నా.. హాడ్ హాడ్ ఫోజులతో ఎక్కడివక్కడ అందాలు పరుస్తూ... రెచ్చిపోతుంది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఓ వైపు యాంకర్ గా బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం నెగ్లెట్ చేయడం లేదు శ్రీముఖి. ఎప్పటికప్పుడు మతిపోయ పిక్స్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది.