రెండు జడల సీత.. శ్రీముఖిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. క్యూట్‌ పిక్స్ వైరల్‌

Published : May 09, 2021, 06:26 PM IST

రాములమ్మ శ్రీముఖి రెండు జడల సీతగా కనిపిస్తుంది. ఈ బొద్దు అందాల యాంకర్‌ రెండు జడలతో క్యూట్‌గా, చిన్న పిల్లని తలపిస్తుంది. ఎప్పుడూ చూడని రేర్‌ అండ్‌ క్యూట్‌ ఫోటోలను ఫ్యాన్స్ వైరల్‌ చేస్తున్నారు. శ్రీముఖి కూడా వాటిని గుర్తు చేసుకోవడం విశేషం. 

PREV
110
రెండు జడల సీత.. శ్రీముఖిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. క్యూట్‌ పిక్స్ వైరల్‌
సెక్సీ భామ శ్రీముఖి బుల్లితెరపై కనిపించక చాలా రోజులవుతుంది. దీంతో ఆమెని చూడాలని తపిస్తున్న ఫ్యాన్స్ థ్రోబ్యాక్‌ ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు.

210
అందులో భాగంగా మరింత క్యూట్‌గా, చిన్న పిల్లలా ఉన్న ఈ బొద్దుగుమ్మ ఫోటోలను స్పెషల్‌గా వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఇవి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

310
ఇందులో శ్రీముఖి రెండు జడలు వేసుకుని స్కూల్‌ అమ్మాయిలా కనిపిస్తుంది. వీటిని పట్టుకుని నెటిజన్లు కాస్త రొమాంటిక్‌ కామెంట్లు చేస్తున్నారు. రెండు జడల సీత అంటూ పిలుస్తున్నారు.

410
కరోనాతో స్కూల్స్ అన్నీ బంద్‌ ఇంట్లోనే హోం వర్క్ చేసుకో అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎవరికి నచ్చిన కామెంటు వాళ్లు చేస్తున్నారు.

510
హాట్‌ అందాల పాప శ్రీముఖి యాంకర్‌గా కనిపించి చాలా రోజులవుతుంది. ఈ అమ్మడు గతంలో మాటీవీ, జీతెలుగు, ఈటీవీ షోస్‌లో దుమ్మురేపింది. కొన్నాళ్లపాటు ఓ ఊపు ఊపేసింది.

610
కానీ ఎందుకో ఇప్పుడీ అమ్మడి చేతిలో ఒక్క షో కూడా లేదు. కరోనా ప్రభావంతో ఈవెంట్లు కూడా కరువయ్యాయి. దీంతో ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తుంది శ్రీముఖి.

710
ఈ మధ్య ఈ సెక్సీ భామ పంచుకునే ఫోటోలో విచిత్రంగా ఉంటున్నాయి. ఇంట్లో పిచ్చెక్కిపోతుందా కాబోలు. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది.

810
మరి త్వరగా కరోనా పోయి యదావిధి పరిస్థితులు ఏర్పడి శ్రీముఖికి మంచి అవకాశాలు రావాలని నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

910
శ్రీముఖి క్యూట్‌ థ్రో బ్యాక్‌ ఫోటోలు.
శ్రీముఖి క్యూట్‌ థ్రో బ్యాక్‌ ఫోటోలు.
1010
శ్రీముఖి క్యూట్‌ థ్రో బ్యాక్‌ ఫోటోలు.
శ్రీముఖి క్యూట్‌ థ్రో బ్యాక్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories