అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. కానీ అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కవ కాదు.
35 ఏళ్ల సోనాలీ చౌహాన్ మోడలింగ్ లో రాణించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాల్ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది.
బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో మెరిసింది ఈ హాట్ బ్యూటీ. అందాల ఆరబోతలో సోనాల్ కు ఎలాంటి హద్దులు ఉండవు. సోనాల్ చౌహన్ తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మతిపోగొట్టేలా ఉండే ఆమె పరువాలు కుర్రాళ్లకు కనుల విందే. అప్పుడప్పుడూ బికినీ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా మరోసారి సోనాల్ చౌహాన్ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మరీ బోల్డ్ గా రెచ్చిపోతూ వెకేషన్ లో సోనాల్ చౌహన్ ఎంజాయ్ చేస్తోంది. థైస్, షోల్డర్ అందాలతో సోనాల్ చౌహన్ కవ్విస్తోంది.
వీధుల్లో తిరుగుతూ అందాలు చూపిస్తూ సోనాల్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సోనాల్ చౌహాన్ కి అందాల ఆరబోత కొత్తేమీ కాదు. బెడ్ రూమ్ లో, లిఫ్ట్ లో సైతం సోనాల్ హాట్ హాట్ లుక్స్ తో మెరుపులు మెరిపిస్తోంది.
విరహం ఒలకబోస్తూ ఎదపరువాలతో కనువిందు చేస్తోంది. సోనాల్ చౌహన్ యమా క్రేజీగా ఉన్న లుక్స్ నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఎంత హాట్ గా ఉందొ అంతే స్టైలిష్ గా ఫోజులు ఇస్తోంది.
మత్తుగా , కొంటెగా ఉన్న హావ భావాలతో సోనాల్ ఇస్తున్న ఫోజులు యువతని టెంప్ట్ చేసే విధంగా ఉన్నాయి. అందాలు కొంచెం కొంచెం అన్నట్లుగా చూపిస్తూ థైస్ తో బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తోంది.