Sneha: స్నేహ క్లీవేజ్ షో చూశారా.. మైండ్ బ్లోయింగ్ అందాలతో రెచ్చిపోయిన హోమ్లీ బ్యూటీ

First Published | Apr 17, 2022, 5:58 PM IST

నటి సౌందర్య తర్వాత హోమ్లీ క్వీన్ గా స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది.

Sneha Prasanna

నటి సౌందర్య తర్వాత హోమ్లీ క్వీన్ గా స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. 

Sneha Prasanna

ఎక్కువగా ఫ్యామిలీ,  చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ.  వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్. 


Sneha Prasanna

ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు. 

Sneha Prasanna

స్నేహ, ప్రసన్న దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్నేహ తెలుగులో చివరగా వినయ విధేయ రామ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో స్నేహ రాంచరణ్ కు వదిన పాత్రలో నటించి మెప్పించింది. తన కెరీర్ లో స్నేహ ఎప్పుడూ హద్దులు దాటేలా గ్లామర్ షో చేయలేదు. 

Sneha Prasanna

సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా స్నేహ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ స్నేహ అదే ఫిట్ నెస్ తో మెప్పిస్తోంది. స్నేహ తాను అందాల దేవత అని మరోసారి నిరూపించుకుంది. 

Sneha Prasanna

సాధారణంగా స్నేహ సాంప్రదాయ వస్త్రధారణలో, చీరకట్టులో అందంగా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో సైతం తనకు తిరుగులేదని స్నేహ సోషల్ మీడియా వేదికగా నిరూపిస్తోంది. 

Sneha Prasanna

తాజాగా స్నేహ క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ లెహంగాని తలపించే డ్రెస్ లో మెరిసింది. హోమ్లీ బ్యూటీగా ఆకట్టుకున్న స్నేహ ఇలా గ్లామర్ షో కి తెరతీయడంతో ఫాన్స్ ఆశ్చర్యంలో మునిగిపోయారు. 

Sneha Prasanna

మరొక ఫోటో షూట్ లో స్నేహ పింక్ డ్రెస్ లో తన ట్రేడ్ మార్క్ స్టయిల్ లో హోమ్లీగా  అదరగొడుతోంది. స్నేహ గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Sneha Prasanna

39 ఏళ్ళ వయసులో కూడా స్నేహ ఈ రేంజ్ ఫిట్ నెస్ మైంటైన్ చేయడం అద్భుతమే. మంచి రోల్స్ పడితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రాణించాలని స్నేహ భావిస్తోంది. 

Latest Videos

click me!