గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. వరసగా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో తన మూవీస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. రీసెంట్ గానే సూపర్ అప్డేట్ ఇచ్చింది.
తన సినిమాల గురించి వరుస గా అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. క్రేజీగా పోస్టులు పెడుతూ అలరిస్తోంది. మరోవైపు మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది.
తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ కుర్ర హృదయాలకు తీపి గాయం చేసేలా పరువాల ప్రదర్శన చేసింది. బిగుతైన రెడ్ డ్రెస్ లో బాడీ షేపులు చూపిస్తూ కాకరేపింది. మత్తెక్కించే ఫోజులతో గుండెల్లో గంటలు మోగించింది.
అసలే బిగుతైన డ్రెస్ అందులోనూ అద్దం ముందు హాట్ గా అందాలను ప్రదర్శిస్తూ శ్రద్ధా దాస్ చేసిన ఫొటోషూట్ నెక్ట్స్ లెవల్ ఉంది. నెటిజన్లు మాత్రం గ్లామర్ బాంబ్ పేల్చిందంటూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.
మత్తెక్కించే ఫోజులు, నిషా కళ్లతో గుచ్చే చూపులు, థైస్ షోతో శ్రద్ధా నెట్టింట మాములు మంట పెట్టేలేదు. ఇప్పటికే కొన్ని ఫొటోలను పంచుకుంది. తాజాగా అద్దంగా ముందు ఇదే అవుట్ ఫిట్ లో మరింత మత్తుగా ఫొటోలకు ఫోజులిచ్చింది.
ఇదిలా ఉంటే.. శ్రద్ధా దాస్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. మొన్నటి వరకు బుల్లితెరపై ‘ఢీ’షోతో అలరించింది. రీసెంట్ గా ‘ఖాకీ : ది బిహార్ చాప్టర్’ సిరీస్ లో అలరించింది. ప్రస్తుతం ‘పారిజాత పర్వం’ అనే మూవీతో ఆకట్టుకోబోతోంది. ఆమె నటించిన ‘అర్దం’, ’నిరీక్షణ’ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి.