అయితే ఈ ఫొటోలకు షాలినీ క్రేజీ కాప్షన్ కూడా ఇచ్చింది. ఇప్పటికే అందాలతో అదరగొడుతున్న ఈ చిన్నది.. తన పిక్స్ కు ‘సన్ షైన్ మరియు హరికేన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సూర్యరశ్మిలాంటి గ్లామర్ తో కుర్రాళ్ల గుండెల్లో సుడిగాలిని తెప్పిస్తోంది. ఫ్యాన్స్ కూడా యంగ్ బ్యూటీ పిక్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.