బాలీవుడ్ లో ఎన్నో సంచలన విజయాలు అందుకుని.. వెండితెరను ఒక ఊపు ఊపింది కాజోల్, స్టార్ సీనియార్ హీరోల సరసన మెరిసిన ఈ భామ... ఇప్పుడు కూడా నాన్ స్టాప్ గా ఏదో ఒకటి చేస్తూ.. తెరపై కనిపిస్తూనే ఉంది. ఆమె నటించిన ట్రయల్ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజోల్ యంగ్ హీరోయిన్ల గురించి కామెంట్ చేసింది.