పొట్టి గౌన్ లో సీనియర్ నటి రచ్చ.. థైస్ షోతో కుర్ర హీరోయిన్లకే షాకిస్తోందిగా.. పిక్స్ వైరల్

First Published | Mar 26, 2023, 3:09 PM IST

ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపూపిన స్టార్ హీరోయిన్ల సీనియర్ నటి భూమిక చావ్లా ఒకరు. బడా హీరోలతో సీనియర్ బ్యూటీ ప్రస్తుతమూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. 
 

సీనియర్ నటి భూమికా చావ్లా (Bhumika  Chawla)   ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస చిత్రాలతో ఆకట్టుకుంటున్న ఈ ముదురు భామ.. ఇటు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. 

నాలుగు పదుల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లతో పోటీపడి మరీ ఫొటోషూట్లు చేస్తోంది. గ్లామర్ విందులో మేమేం తక్కువ కాదనట్టుగా నెట్టింట స్టన్నింగ్ ఫొటోలను వదులుతోంది. తాజాగా భూమికా పంచుకున్న ఫొటోల్లో చూపు తిప్పుకుండా చేసింది.
 


లేటెస్ట్ ఫొటోస్ లో భూమికా పొట్టిగౌన్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఏకంగా సోఫా పైకెక్కి మరీ కొంటె పోజులతో మైమరిపించింది. మరోవైపు చిన్న డ్రెస్ లో థైస్ షోతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అదిరిపోయే స్టిల్స్ తో అదుర్స్ అనిపించింది. 

మినీ గౌన్ లో భూమికా చావ్లా ఇలా దర్శనమిచ్చి కుర్ర హీరోయిన్లకే షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. నిజానికి భూమికా సూపర్ లుక్స్ తో కట్టిపడేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

ఇక భూమికా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏండ్లు గడుస్తోంది. తొలుతతెలుగు చిత్రం ‘యువకుడు‘ తోనే  హీరోయిన్ గా అవకాశం అందుకుంది.  తర్వాత పవన్ కళ్యాణ్ సరసన భూమిక నటించిన ‘ఖుషి’ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూత్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పాటలు, భూమికా నడుము సీన్ ను ఇప్పటికీ ఆడియెన్స్ ను గుర్తు చేసుకుంటారు. రీసెంట్ గానే ఈ చిత్రం రీరిలీజ్ కూడా అయ్యింది.
 

భూమిక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్నారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారు. రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ హిట్ ఫిల్మ్ ‘సీతారామం’లో స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. అలాగే అనుసమా నటించిన ‘బట్టర్ ఫ్లై’తోనూ అలరించింది. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. 
 

Latest Videos

click me!