ఈవెంట్ కు సారా అలీఖాన్ తో పాటు తన మాజీ ప్రియుడు కార్తీక్ ఆర్యన్ కూడా హాజరవగా.. ఇద్దరూ కలిసి ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. ఇంకా కియారా అద్వానీ, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, ఆయుష్మాన్ ఖురాన్నా, రణ్‌వీర్ సింగ్, అనిల్ కపూర్, అర్జున్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కృతి సనన్, కరణ్ జోహార్ కూడా అవార్డు కార్యక్రమానికి హాజరయ్యారు.