పరువాల విందు ముందే కాదు వెనుక కూడా ఉంది... బ్యాక్ లెస్ టాప్ లో హీరోయిన్స్ సెక్సీ లుక్స్!
First Published | Dec 31, 2020, 2:53 PM ISTఅందానికి నిర్వచనం ఏముంది... ఆకర్షించేది ఏదైనా అందమే. మరి బ్యూటీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన హీరోయిన్స్ అంగంగాన సౌందర్యమే అని చెప్పాలి. టాప్ టు బాటమ్ పోతపోసిన పరువాలతో చెక్కిన టాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్ షోకి అనేక కోణాలు. పరువాల విందు ముందే కాదు వెనుక కూడా ఉంది... అంటూ బ్యాక్ లెస్ టాప్స్ లో కాకరేపారు మన టాలీవుడ్ బ్యూటీస్... సమంత, కాజల్, రకుల్ వంటి టాప్ స్టార్స్ ఈ లిస్ట్ లో ఉండగా వీపు చూపిస్తూ గుండెను కొల్లగొట్టిన ఈ పాపలను చూడండి..