ఆషురెడ్డి శారీలో స్టన్నింగ్‌ పోజులు.. పైట జరిపి ఎద అందాలతో మత్తెక్కిస్తున్న వర్మ బ్యూటీ..

First Published | Apr 18, 2023, 6:52 AM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషురెడ్డి అందాల ఆరాచకం తరచూ చూస్తున్నదే. ఆమె క్రేజ్‌ కోసం రెచ్చిపోయి హాట్‌ షో చేస్తుంది. ఇంటర్నెట్‌లో తరచూ చర్చనీయాంశంగా మారుతూ వైరల్‌ అవుతుంది. 
 

వర్మ బ్యూటీగా, బిగ్‌ బాస్‌ భామగా పాపులర్‌ అయిన ఆషు రెడ్డి(Ashu Reddy) తాజాగా మరోసారి తన అభిమానులకు మంచి ట్రీట్‌ ఇచ్చింది. స్టన్నింగ్‌ ఫోటోలను పంచుకుని వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి వల వేస్తుంది. 
 

కిల్లింగ్‌ లుక్స్ తో కట్టిపడేస్తుంది. తన అందాలను ఎరగా వేస్తూ సోషల్‌ మీడియా చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తుంది. శారీ కట్టి పిచ్చెక్కిస్తుందీ సెక్సీ భామ. ప్రస్తుతం ఈ అమ్మడి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 
 


ఆషు రెడ్డి సోషల్‌ మీడియాకి హాట్‌ కేక్‌. ఈ బ్యూటీ అందాల విందుకి నెటిజన్లు ఎగబడతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో నెటిజన్లకి ఏం కావాలో బాగా తెలుసు. వారిని ఎలా రెచ్చగొట్టాలో కూడా ఈ బ్యూటీ వల్లేవేసింది. దీంతో తరచూ వారికి కావాల్సింది ఇస్తూ, తన కావాల్సింది తీసుకుంటుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

బిగ్‌ బాస్‌ భామగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఆషురెడ్డి పాపులారిటీ కోసం ఏమైనా చేస్తుంది. బిగ్‌ బాస్‌ తెచ్చిన ఇమేజ్‌ని సస్టేయిన్‌ చేస్తూనే మరింతగా ఆ క్రేజ్‌ని పెంచుకునేందుకు వర్మ చెంతకు చేరింది. ఆయన ఈ అమ్మడి అందాలను 360కోణంలో చూపించి మరింత పాపులర్‌ చేశాడు. హాట్‌ సెన్సేషన్‌గా మార్చాడు. అందుకే ఈ బ్యూటీ నెట్టింటికి వచ్చిందంటే కుర్రాళ్లంతా అలెర్ట్ అయిపోతారు. 

ఇక కేవలం అందాల ఆరబోతకే పరిమితం కావడం లేదు. దాన్ని సాకుగా చేసుకుని అవకాశాలు అందుకుంటుంది ఆషురెడ్డి. నెమ్మదిగా సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ `ఏ మాస్టర్‌ ప్లాన్‌` అతనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె ఓ లీడ్‌గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆ మధ్య `ఫోకస్‌` అనే సినిమాలో పోలీస్‌ పాత్రలో మెరిసింది ఆషురెడ్డి. 
 

ఇలా అందాల ఆరబోస్తూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. మరోవైపు నెమ్మదిగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ నటిగా బిజీ అవుతుంది. దీనికితోడు సోషల్‌ మీడియా యాడ్స్ తో సంపాదిస్తుంది. పైగా షాపింగ్‌ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్తూ సస్టెయిన్‌ అవుతుందీ సెక్సీ బాంబ్‌. 

Latest Videos

click me!