స్లీవ్‌ లెస్‌ రెడ్‌ బ్లౌజ్‌లో ఎరుపెక్కిన రష్మీ గౌతమ్‌ అందాలు..చూస్తే ఆగడం కష్టమే

రష్మీ గౌతమ్‌ అందాలు ఎరుపెక్కాయి. ఎప్పుడూ హాట్‌ నెస్‌తో మత్తెక్కించే రష్మీ తాజాగా ఆమె హాట్‌ నెస్‌కి రెడ్‌ అలుముకుంది. రష్మీ గౌతమ్‌ రెడ్‌ స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో దిగిన ఫోటోలకు ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, అవి అభిమానులను కిర్రాక్‌ పుట్టిస్తున్నాయి. నెటిజన్లకి కిక్కెస్తున్నాయి. 
 

ఎప్పటికప్పుడు అందాలు ఆరబోతతో కనువిందు చేస్తుంది.
రష్మీ గౌతమ్‌ ప్రస్తుతం `ఎక్స్ ట్రా జబర్దస్త్` కోసం ముస్తాబైంది.

రెడ్‌ స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, లెహంగాలో మెరిసింది. దీంతో రెడ్‌నెస్‌ తన అందాలకు అలుముకుందని చెప్పొచ్చు.
ఎరుపెక్కిన అందాల్లో పిచ్చెక్కిస్తుంది. హోయలు పోయింది.
మత్తెక్కించే చూపులతో అభిమానుల్లో సెగలు రేపుతుంది.
ప్రస్తుతం ఎరుపెక్కిన రష్మీ అందాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
రష్మీ షోస్‌తోపాటు `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` అనే చిత్రంలో కూడా నటిస్తుంది.
నందు హీరోగా రూపొందిన ఈ సినిమాలో వాణి పాత్రలో కనిపించనుంది రష్మీ.
పిచ్చెక్కిస్తున్న రష్మీ గౌతమ్‌ గ్లామరస్‌ ఫోటోస్‌.

Latest Videos

click me!