మరో వైపు రానా కమిటైన చిత్రాలు పూర్తి చేయాల్సి వుంది. రానా నటించిన పాన్ ఇండియా మూవీ హాథీ మేరీ సాథీ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో రానా విరాటపర్వం మూవీ పూర్తి చేయాల్సి వుంది. తమిళ్ మరియు హిందీ చిత్రాలకు కూడా రానా సైన్ చేసినట్లు సమాచారం.