క్లీవేజ్ అందాలతో రకుల్‌ న్యూ ఇయర్‌ సర్‌ప్రైజ్‌.. విరహాలు పోతూ హాట్‌ పోజులు

First Published | Jan 2, 2022, 4:08 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తూ నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్‌ పాత్రలతోనే కెరీర్‌ లాగించడం కష్టమనుకుని భావించిన రకుల్‌ ఇప్పుడు పంథా మార్చింది. తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమవుతుంది. 
 

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తన అభిమానులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసింది. తన స్టయిలీష్‌ పిక్‌ని పంచుకుంటూ విషెస్‌ తెలియజేసింది. విదేశీ రోడ్లపై వాక్‌ చేస్తూ తాను 2022లోకి అడుగుపెడుతున్నా అనేలా ఉంది రకుల్‌ ఫోటో. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. అయితే ఇందులో క్లీవేజ్‌ అందాలతో రకుల్‌ ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి మతిపోగొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. 
 

హాట్‌ అందాల సోయగం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. మరోవైపు ఓమ్యాగజీన్‌ కోసం ఇచ్చిన పోజులు సైతం నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందులో క్లీవేజ్‌ అందాలతో మరికాస్త క్లోజ్ గా చూపించినట్టుగా ఉన్న ఈ పిక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. 
 


రకుల్‌ని ఇలా చూసిన అభిమానులు రొమాంటిక్‌ కామెంట్లు చేస్తున్నారు. రకుల్‌ కొత్త ఏడాది విరహాలు పోతూ అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిందంటూ ఖుషీ అవుతున్నారు. ఈ హాట్‌ బ్యూటీ సరికొత్త అందాలను ఆస్వాదిస్తూ పండగ చేసుకుంటున్నారు. 
 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కమర్షియల్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన అనేక చిత్రాల్లో కేవలం హీరోకి లవ్‌ ఇంట్రెస్ట్ గానే కనిపించింది. నటనకు స్కోప్‌ ఉన్నపాత్రలు దక్కలేదని చెప్పాలి. అలా వచ్చి ఇలా పోయే పాత్రల్లోనే మెరిసిన ఈ అందాల భామ.. `నాన్నకు ప్రేమతో`, `సరైనోడు`, `కొండపొలం` చిత్రాల్లో కాస్త విభిన్నమైన పాత్రలు పోషించింది. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు పోషించింది. 

కానీ రకుల్‌ని తెలుగు ఆడియెన్స్  ఓన్లీ గ్లామర్‌ హీరోయిన్‌గానే చూశారు. ఆమెని కమర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అనే ముద్రనే వేశారు. ఇప్పటికే అదే ముద్ర పడింది రకుల్‌పై. ఆమె కొత్తగా ఏదైనా చేసినా ఆ స్థాయిలో ఆదరణ దక్కడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికితోడు రకుల్‌ సినిమాలు వరుసగా పరాజయం చెందుతున్నాయి. దీంతో మేకర్స్ కూడా ఈ అమ్మడిని పక్కన పెట్టేశారు. 

తెలుగులో అవకాశాలు తగ్గిపోతున్న నేపథ్యంలో బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది రకుల్‌. తెలుగులో తన కెరీర్‌ని ముందే పసిగట్టిన ఈ అందాల తార హిందీలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ విషయంలో ఆమె సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమె చేతిలో దాదాపు అరడజను బాలీవుడ్‌ చిత్రాలుండటం విశేషం. 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హిందీలో ప్రస్తుతం `ఎటాక్‌` చిత్రం జాన్‌ అబ్రహంతో, `రన్‌వే 34` చిత్రాన్ని అజయ్‌ దేవగన్‌, అమితాబ్‌ బచ్చన్‌లతో, `థ్యాంక్‌ గాడ్‌` సినిమాని అజయ్‌ దేవగన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాతోపాటు `డాక్టర్‌`, `మిషన్‌ సిండెరెల్లా`, `ఛట్రివాలి` సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.  ఓ వైపు ఈ చిత్రాలు చేస్తూనే తమిళంలో `అయలాన్‌`, `అక్టోబర్‌ 31లేడీస్‌ నైట్‌`, సినిమాలు చేస్తుంది. అయితే గ్లామర్‌ పాత్రలతోపాటు తనకు పాత్రకి కాస్త ప్రాధాన్యత కూడా ఉండేలా చూసుకుంటుంది. కెరీర్‌ని బాలీవుడ్‌లో బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది రకుల్. 

also read: ఉప్పొంగే ఎద అందాలతో యాంకర్‌ వర్షిణి బ్లాస్టింగ్‌ పోజులు.. వామ్మో ఇది నెక్ట్స్ లెవల్‌ ట్రీట్‌

Latest Videos

click me!