Rakul Latest Pics : లేటెస్ట్ ఫొటోషూట్లతో పిచ్చెక్కిస్తున్న రకుల్.. ఫిట్ నెస్ బ్యూటీ ఫోజులకు తమన్నా ఫిదా..

Published : Apr 04, 2022, 07:45 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తాజాగా నటించిన హిందీ చిత్రం ‘రన్ వే 34’. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రకుల్ లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకర్షిస్తోంది. రకుల్ ఫోజులకు మిల్క్ బ్యూటీ కూడా ఫిదా అయ్యింది.  

PREV
16
Rakul Latest Pics : లేటెస్ట్ ఫొటోషూట్లతో పిచ్చెక్కిస్తున్న రకుల్.. ఫిట్ నెస్ బ్యూటీ ఫోజులకు తమన్నా ఫిదా..

 గ్లామర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో పరిచయం. తన అందం, అభినయంతో సౌత్ ఆడియెన్స్ కు కొన్నేండ్లుగా అలరించింది. కుర్రాళ్ల కలల రాకుమారిలా మారిపోయింది.  రకుల్ గ్లామర్ ధాటికి యుతవ చిత్తవ్వాల్సిందే.

26

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు పెద్దగా ఆసక్తిగా చూపిస్తున్నట్టు కనిపించడంలో లేదు. తెలుగులో చివరిగా పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)తో కలిసి ‘కొండపొలం’లో నటించింది రకుల్.
 

36

ఆ తర్వాత వరుసగా బాలీవుడ్, తమిళ చిత్రాల్లోనే నటిస్తోంది. బాలీవుడ్ లో గతంలో రెండు, మూడు చిత్రాల్లో నటించిన రకుల్ ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్ లోనే పాతుకుపోయింది. ఫుల్ షెడ్యూల్ ను రన్ చేస్తూ బిజియేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. 
 

46

హిందీ చిత్రం ‘ఎటాక్’ Attackలో జాన్ అబ్రహం (John Abraham)తో కలిసి నటించింది రకుల్. ఆ తర్వాత ‘రన్ వే 34’లో నూ కీలక పాత్రను పోషించింది. ఎటాక్ ఇప్పటికే రిలీజ్ కాగా.. Runway 34 ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

56

ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ రన్ వే34 చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తుంది. తనలోని గ్లామర్ కోణాలను బయటపెడుతూ అభిమానులను ఖుషీ చేస్తోంది. తాజాగా రన్ వే34 కోసం రకుల్ ట్రెండీ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది.
 

66

ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో వైట్ డ్రెస్ రకుల్ అందాల ఆరబోతకు తెరలేపింది. ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోందీ ఫిట్ నెస్ బ్యూటీ. మత్తెక్కించే చూపులతో నెటిజన్ల గుండెలు జారిపోయేలా చేస్తోంది. అయితే రకుల్ గ్లామర్ కు మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah) ఫిదా అయ్యింది. లైక్ చేసి తన మద్దతు తెలిపింది.
 

click me!

Recommended Stories