మేకప్ లేకుండా హాఫ్ న్యూడ్ గా షాకిచ్చిన పునర్నవి.. ఎందుకు ఇలా చేసింది, ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

First Published | Nov 30, 2023, 3:56 PM IST

తాజాగా పునర్నవి చేసిన పోస్ట్ అందరికి షాకింగ్ గా మారింది. పునర్నవి ఏకంగా టాప్ లెస్ గా ఫోటో షూట్ చేసింది. అది కూడా ఏమాత్రం మేకప్ లేకుండా. 

పునర్నవి భూపాలం గురించి పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ 3లో పునర్నవి ప్రధాన కంటెస్టెంట్ గా రాణించింది. తన క్యూట్ లుక్స్ తో యువతని విపరీతంగా ఆకర్షించింది. ఉయ్యాల జంపాల చిత్రంలో పునర్నవి క్యారెక్టర్ రోల్ లో మెరిసి మెప్పించింది. 

బిగ్ బాస్ 3 తర్వాత పునర్నవి సినిమాలు, వెబ్ సిరీస్ చేసింది. కానీ ఏవి వర్కౌట్ కాలేదు. దీనితో పునర్నవి లండన్ కి వెళ్ళిపోయింది. అంతకు ముందు పునర్నవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుండేది. ఇటీవల అంత యాక్టివ్ గా లేదు కానీ అప్పుడప్పుడూ పోస్ట్ లు చేస్తోంది. 


తాజాగా పునర్నవి చేసిన పోస్ట్ అందరికి షాకింగ్ గా మారింది. పునర్నవి ఏకంగా టాప్ లెస్ గా ఫోటో షూట్ చేసింది. అది కూడా ఏమాత్రం మేకప్ లేకుండా. 

పునర్నవి టాప్ లో నూలుపోగు లేకుండా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోస్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ప్రభావం గురించి విమర్శించే ఒక క్యాప్షన్ ఇచ్చింది. 

నువ్వు సోషల్ మీడియాని విమర్శించడానికి కూడా సోషల్ మీడియానే ఉపయోగించుకుంటున్నావ్ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయినా అసభ్యంగా ఈ న్యూడ్ ఫోజులు ఏంటి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. 

ఆ మధ్యన పునర్నవి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. ఆ రూమర్స్ ని పునర్నవి తిప్పికొట్టింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ కి దూరంగా ఉంటోంది. సినిమాలు కూడా చేయడం లేదు. 

Latest Videos

click me!