ప్రియాంక చోప్రా ఎద అందాలకు ఫ్యూజులు అవుట్.. ఆకర్షితుడైన నిక్.. మైండ్ బ్లోయింగ్ గా గ్లోబల్ బ్యూటీ స్టిల్స్..

First Published | Apr 23, 2023, 11:58 AM IST

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) లేటెస్ట్ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ప్రియాంక తాజా ఫొటోషూట్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టన్నింగ్ లుక్ కు మైమరిచిపోతున్నారు. 

మాజీ విశ్వ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ప్రపంచంలో ఈమె పేరు తెలియని వారుండరు. 20 ఏండ్లుగా బలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం హాలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. 
 

2017 నుంచి ప్రియాంక చోప్రా హాలీవుడ్ లోనే వరసగా నటిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను సైతం అందుకుంటూ అక్కడ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా నటించిన క్రేజీ సిరీస్ ‘సిటడెల్’ (Citadel) ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా రోమ్ లో ఈవెంట్ కూడా జరిగింది.


సిటడెల్ ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు రోమ్ కు వెళ్లిన సందర్భంగా ప్రియాంక తన భర్త నిక్ జోనాస్ (Nick Jonas)తో కలిసి స్మాల్ ట్రిప్ ను ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ కూడా చేసింది. ఆ బ్యూటీఫుల్ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. 
 

ప్రియాంక చోప్రా అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లోబల్ బ్యూటీ గ్లామర్ షో చేస్తే ఇంటర్నెట్ ఊగిపోవాల్సిందే. ఇటీవల ఆయా ఈవెంట్లలో పాల్గొంటూ రచ్చ చేస్తూనే ఉంది. సెక్సీ అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ మతులుపోగొడుతోంది. ఈక్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోల్లోనూ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది.
 

గ్రీన్ డ్రెస్ లో ప్రియాంక బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది. మరోవైపు గ్లామర్ డోస్ పెంచి మతులు పోగొట్టింది. ఎద అందాలు, క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది. ప్రియాంక స్టన్నింగ్ లుక్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

భర్త నిక్ జోనాస్ సైతం ప్రియాంక అందాల ఆకర్షణకు మంత్రముగ్ధుడై ఆమెతో కలిసి ఫొటోలకు  ఫోజులిచ్చారు. వీరిద్దరి స్టిల్స్ కు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. క్యూట్ కపుల్ అంటున్నారు. మరోవైపు వీరి ఫొటోషూట్ పై యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Rashi Khanna) కూడా  స్టన్నింగ్ అంటూ కామెంట్ చేసింది. 

Latest Videos

click me!