ప్రియమణిని ఇలా చూస్తే.. రష్మీ, దీపికా పిల్లి, పూర్ణ లకి మైండ్‌ బ్లాంక్‌ కావాల్సిందే!

Published : Mar 03, 2021, 05:00 PM IST

ప్రియమణి ఏజ్‌ పెరిగే కొద్ది గ్లామర్‌ కూడా పెరుగుతుంది. సినిమాలు, టీవీ షోస్‌లో బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు ఫిట్‌నెస్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇప్పుడు వరుసగా ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు రష్మీ, దీపికా పిల్లి, పూర్ణలు కుళ్లుకోక ఉండలేదు. అంతగా స్లిమ్‌గా, హాట్‌ మతిపోగొడుతుంది పిల్లుమణి(ఇన్‌స్టా నేమ్‌).   

PREV
18
ప్రియమణిని ఇలా చూస్తే.. రష్మీ, దీపికా పిల్లి, పూర్ణ లకి మైండ్‌ బ్లాంక్‌ కావాల్సిందే!
ప్రియమణి చలికోటు ధరించి సెగలు రేపుతుంది. సమ్మర్‌ వేళ ఇలా విచిత్రంగా స్లీవ్‌ లెస్‌ కోట్‌ వేసుకుని హోయలు పోయింది.

28
వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు పోజుచ్చింది. ఆయా గ్లామర్‌ ఫోటోలు నెటిజన్ల మతిపోగొట్టేలా ఉన్నాయి.

38
కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ చేసేలా ఉన్నాయి. మరోవైపు యాంకర్‌ రష్మీ గౌతమ్‌, దీపికా పిల్లి, మరో నటి, జడ్జ్ పూర్ణలు సైతం కుళ్లు కునేలా ఉన్నాయి.

48
ఇంకా చెప్పాలంటే రష్మీ, దీపికా పిల్లి, పూర్ణల అభిమానులకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా ఉన్నాయి. అంత హాట్‌గా పిచ్చెక్కిస్తుంది ప్రియమణి.

58
`ఢీ` డాన్స్ షో కోసం ప్రియమణి ఇలా ట్రెండీగా రెడీ అయ్యి హోయలు పోయింది. హాట్‌ ఫోటోలతో హల్‌చల్‌ చేస్తుంది.

68
నేడు(బుధవారం) ఈ షో ఈ టీవీలో ప్రసారం కానున్న విషయం తెలిసిందే.

78
ఇందులో రష్మీ, దీపికా పిల్లి క్వీన్‌ టీమ్‌కి లీడర్స్ గా ఉన్నారు. సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది కింగ్స్ టీమ్‌కి లీడర్స్ గా ఉన్నారు. శేఖర్‌ మాస్టర్‌, పూర్ణ జడ్జ్ లుగా ఉన్నారు. ప్రియమణి మరో జడ్జ్ గా ఉన్న విషయం తెలిసిందే.

88
మరోవైపు తెలుగు, తమిళం, మలయాళం సినిమాలతోనూ ఫుల్‌ బిజీగా ఉంది ప్రియమణి. తెలుగులో `నారప్ప`, `విరాటపర్వం` చిత్రాల్లో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories