ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే....ప్రేమ్, శృతి వాళ్ళ ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ లోగ శృతి, వాళ్ళ అత్త తో పాటు నవ్వుకుంటూ వస్తుంది.ప్రేమ్ ని చూసేసరికి ఇద్దరు నవ్వును ఆపేస్తారు నేను చూడగానే నవ్వును ఎందుకు ఆపేసావు అని అనగా నన్ను తీసుకెళ్లడానికి వచ్చావా నిజంగానే నీకు నువ్వు అనిపించే వచ్చేవా లేకపోతే ఎవరి బలవంతం ఏదైనా వచ్చే చెప్పు అని అనగా అంకిత చెప్తే వచ్చాడని వాళ్లకు తెలుస్తుంది. ఈ లోగ శృతి వాళ్ళ అత్తయ్య ప్రేమ్ ని ఇంకా అవమానించి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగేలా చేస్తుంది.అప్పుడు ప్రేమ్ మీరు మధ్యలో మా ఇద్దరికీ గొడవలు పెట్టకండి.