ప్రణీత సుభాష్..కన్నడకు చెందిన ఈ భామ ప్రస్తుతం బాత్ టాబ్‌లో నగ్నంగా మెస్మరైజ్ చేసింది. నగ్నంగా స్నానం చేస్తూ ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీనికి ఎలాంటి కామెంట్ పెట్టలేదు.
దీంతో ఆమె ఫాలోవర్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ ప్లేస్‌లో తమకి నచ్చిన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ఆ ఫోటో ఎవరు తీశారో కొంచెం చెప్పవా?, `నువ్వు అలా బాత్ టాబ్`లో ఉంటే మేమేం చేసేది..`, బ్యూటీపుల్ ఫిగర్` అంటూ తమ కవిత్వానికి పని చెబుతున్నారు.
మరోవైపు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, ఎల్లో కలర్ శారీలో దిగిన ఫోటో షూట్ ఫోటోలను పంచుకుందీ భామ. స్లీవ్‌లెస్ బ్లౌజ్, ఎల్లో శారీలో ప్రణీత పిచ్చెక్కిస్తుందంటే అతిశయోక్తి కాదు.
తన ఘాటైన అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. దీంతో ప్రణీత చీర అందాలకు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం ప్రణీత సెక్సీ శారీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కన్నడకు చెందిన ప్రణీత తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మెయిన్ హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా నటిస్తూ కెరీర్‌ని లాగించేస్తుంది.
తెలుగులో మహేష్ బాబు నటించిన `పోకిరి` చిత్ర కన్నడ రీమేక్ `పోక్రి` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో దర్షన్ హీరోగా నటించారు.
కెరీర్ ప్రారంభంలో సక్సెస్ ఫుల్‌గా రాణించిన ప్రణీత ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ వచ్చింది. తెలుగులో సిద్ధార్థ్‌తో `బావ`చిత్రంతో ఎంటరయ్యింది.
అనంతరం తమిళంలోకి `ఉదయన్` సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఆ తర్వాత కార్తీ సరసన `సగుని` చిత్రంలో నటించి హిట్ అందుకుంది.
ఈ క్రమంలో పవన్ సరసన `అత్తారింటికి దారేది` చిత్రంతో సూపర్ హిట్‌ని అందుకుంది. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా నటించినా మంచి హిట్‌ని సొంతం చేసుకుంది.
ఆ తర్వాత `పాండవులు పాండవులు తుమ్మెద`, `రభస`, `డైనమైట్`,`బ్రహ్మోత్సవం`, `హలో గురు ప్రేమ కోసమే`, `ఎన్టీఆర్ కథానాయకుడు` చిత్రాల్లో నటించి రాణిస్తుంది.
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదనే చెప్పాలి. మరోవైపు రెండు హిందీ సినిమాల్లో నటిస్తుండటం విశేషం. `భుజ్‌ః ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`, `హంగామా2` వంటి బాలీవుడ్ సినిమాలో, అలాగే `రమణ అవతార్` అనే కన్నడ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.