టాప్‌ అందాలు చూపించేందుకు జాకెట్‌ విప్పిన కృతి సనన్‌.. చిరిగిన ప్యాంట్‌లో థైస్‌ షోతో ప్రభాస్‌ భామ విరహ వేదన..

Published : Feb 10, 2023, 05:29 PM ISTUpdated : Feb 10, 2023, 06:40 PM IST

కృతి సనన్‌ త్వరలో సీతగా అలరించబోతుంది. సాంప్రదాయానికి పెద్ద పీట వేసే సీతమ్మలా వెండితెరపై మ్యాజిక్‌ చేయబోతుంది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తండటం విశేషం. 

PREV
18
టాప్‌ అందాలు చూపించేందుకు జాకెట్‌ విప్పిన కృతి సనన్‌.. చిరిగిన ప్యాంట్‌లో థైస్‌ షోతో ప్రభాస్‌ భామ విరహ వేదన..

ప్రభాస్‌ ప్రియురాలిగా ఫేమస్‌ అవుతున్న కృతి సనన్‌ ఘాటైన అందాలతో ఇప్పుడు సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. అంతేకాదు అందాల ఆరబోసేందుకే ఏకంగా జాకెట్‌ కూడా విప్పేసింది. బిగువైన బ్రాలో ఎద ఎత్తులు చూపిస్తూ రెచ్చిపోయింది. 
 

28

అంతటితో ఆగలేదు ఈ సిల్వర్‌ స్క్రీన్‌ సీత.. చిరిగిన ప్యాంట్‌లో థైస్‌ షో చేసింది. వెల్లకిలా పడుకుని విరహపు పోజులిచ్చింది. మొత్తంగా హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే పోజులిస్తూ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. ఘాటైన పోజులతో హీటు పెంచేస్తుంది. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. 
 

38

ఈ సందర్భంగా ఓ అదిరిపోయే పోస్ట్ పెట్టింది కృతి సనన్‌, ఆమె ఎవరో గుర్తు పట్టింది, దీంతో ఆట మారిపోయింది అంటూ పేర్కొంది. ఇది తన ఆల్‌ టైమ్‌ ఫేవరేట్‌ కోట్‌ అని చెప్పింది కృతి సనన్‌. దీనికి నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. అంతే హాట్‌గా,ఫన్నీగా పోస్ట్ లు పెడుతున్నారు. 
 

48

కృతి సనన్‌.. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి `ఆదిపురుష్‌` చిత్రంలో నటించారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌ విడుదలైంది. గ్రాఫిక్స్ విషయంలో విమర్శలెదుర్కొంది. దీంతో రిలీజ్‌ డేట్ కూడా మారిపోయింది. సమ్మర్ ఎండింగ్‌లో రిలీజ్ కాబోతుంది. 

58

అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రభాస్‌, కృతి సనన్‌ మధ్య ప్రేమ చిగురించిందని, ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఇందులో నిజం లేదని, కొట్టిపారేసింది కృతి సనన్‌. అయినా వీరి డేటింగ్‌పై రూమర్స్ ఇంకా వినిపిస్తూనే ఉండటం గమనార్హం. 
 

68
Kriti Sanon

కృతి సనన్‌ `వన్‌ నేనొక్కడినే` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమానే మహేష్‌తో కలిసి నటించింది. ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. సినిమా పోయినా కృతి ఫేమస్‌ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. మధ్యలో నాగచైతన్యతో `దోచేయ్‌` చిత్రంలో నటించింది. 
 

78

ఆ సినిమా బోల్తా కొట్టడంతో తెలుగువైపు చూడలేదు. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు, విజయాలు అందుకుంటూ నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు చేస్తున్న `ఆదిపురుష్‌` హిట్‌ అయితే పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

88

చాలా కాలం తర్వాత మళ్లీ `ఆదిపురుష్‌`తో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా హిట్‌ అయితే ఈ బ్యూటీ రేంజ్‌ మారిపోతుందని చెప్పొచ్చు. మరోవైపు హిందీలో `షేహజాదా`, `గణపత్‌`తోపాటు మరో సినిమా చేస్తూ బిజీగా ఉందీ పొడుగుకాళ్ల సుందరి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories