ఈ పరాజయాల్లో ప్రభాస్ కి కూడా వాటా ఉంది. ప్రభాస్ లుక్ సరిగా లేదు. ఆయన డూప్ తో మూవీని లాగించేస్తున్నారనే పుకార్లు ఉన్నాయి. ఆదిపురుష్, కల్కి చిత్రాల్లో ప్రభాస్ లుక్ కి నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. లేటెస్ట్ మూవీ రాజా సాబ్ విషయంలో కూడా ఇది కంటిన్యూ అయ్యింది.