ఈ సంక్రాంతిని సామ్యులుసెలబ్రిటీలు అంతా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సెబ్రిటీలు అయితే ఎంతో ఘనంగా సంక్రాంతి జరుపుకున్నారు. ఈక్రమంలో మెగా ఫ్యామిలీ అంతా బెంగళూరు ఫామ్ హౌస్ కు వెళ్ళి..సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకున్నారు. అందులో మెగా అల్లు ఫ్యామిలీ అంతా సందడి చేశారు. కొత్త జంట వరుణ్ తేజ్.. లవణ్యలు కూడా పండుగ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.