poorna: బిగువైన ఎద అందాలతో చాక్లెట్‌ కలర్‌ ట్రెండీ వేర్‌లో `ఢీ` పూర్ణ సమ్మోహనం‌.. ఆ విరహవేదన చూడతరమా !

First Published | Nov 8, 2021, 12:01 AM IST

`ఢీ` జడ్జ్ పూర్ణ సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌తో దూసుకుపోతుంది. మరోవైపు నటిగానూ దుమ్మురేపుతుంది. ఇటీవల ఓటీటీలోనూ సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలో పూర్ణ పంచుకున్న లేటెస్ట్ సెక్సీ పిక్స్ నెట్టింట సెగలు రేపుతున్నాయి. హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

పూర్ణ తాజాగా తన సెక్సీ ఫోటోలను అభిమానులతో షేర్‌ చేసుకుంది. చాక్లెట్‌ కలర్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. సెక్సీ పోజులతో రెచ్చగొడుతుంది. విరహవేదన చూడతరమా అనేలా పూర్ణ హాట్‌ పోజులుండటం విశేషం. దీంతో కుర్రాళ్లు పూర్ణ అందాలకు చిత్తైపోతున్నారు. ఆ వేడి తట్టుకోలేకపోతున్నామంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల జరిగిన `ఆహా2.0` కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇవి. ఇందులో అల్లు అర్జున్‌తో కలిసి సందడి చేస్తుందీ భామ. poorna glamour photos.
 

నటిగా విశేష గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ప్రస్తుతం సినిమాలు, టీవీ షోస్‌, ఓటీటీ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది. క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంది. ఒకప్పుడు సినిమాలు సరిగా ఆడకపోవడం, పెద్ద సినిమా ఛాన్స్ లు రాకపోవడంతో పూర్ణ కెరీర్‌ సందిగ్దంలో పడిందనే కామెంట్లు వినిపించాయి. కానీ దాన్ని బ్రేక్‌ చేసిందీ సెక్సీ అందాల భామ. ఇప్పుడు మూడు ఫ్లాట్‌ఫామ్స్ లో రాణిస్తుంది. 


ఓ వైపు ప్రస్తుతం దాదాపు పది సినిమాలతో బిజీగా ఉంది పూర్ణ. ఇటీవల `సుందరి`, `తలైవి` చిత్రాల్లో మెరిసింది. ఇప్పుడు `దృశ్యం 2`, `అఖండ` వంటి పలు భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది. మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌గానూ చేస్తుంది. ఇంకో వైపు `ఢీ` షోకి జడ్జ్‌ గా అలరిస్తుంది. ప్రియమణి, గణేష్‌ మాస్టర్‌లతో కలిసి సందడి చేస్తుంది. షోకి గ్లామర్‌ని యాడ్‌చేసింది. 

ఇంకో వైపు వెబ్‌ సిరీస్‌లు చేస్తుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల కోసం ఒరిజినల్స్ చేస్తుంది. ప్రస్తుతం `ఆహా`లో `3రోజెస్‌` అనే ఒరిజినల్‌ ఫిల్మ్ చేసింది. ఇది ప్రస్తుతం ఈ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇందులో ఈషా రెబ్బా, పాయల్‌ రాజ్‌పుత్‌లతో కలిసి నటించడం విశేషం. బోల్డ్ రోల్‌లో కనిపిస్తూ అందాల విందుని వడ్డిస్తుంది పూర్ణ. ఇలా వరుసగా బిజీ బిజీగా గడుపుతోంది. 

మరోవైపు ఈ షోలకు సంబంధించి ట్రెండీ వేర్‌లో ముస్తాబై ఫోటోలకు పోజులిస్తుంది. వాటిని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుని వారిని ఖుషీ చేస్తుంది. నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. అందాల విందుతో వారిని ఆనందింప చేస్తుంది పూర్ణ. 
 

ఇదిలా ఉంటే తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలకు ఓ అదిరిపోయే కొటేషన్‌ పంచుకుంది పూర్ణ. ధరించే దుస్తుల కంటే కాన్ఫిడెంట్‌ అమ్మాయిలకు చాలా అందంగా ఉంటుందని పేర్కొంది. ఏ విషయంలోనైనా కాన్ఫిడెంట్‌గా ఉండాలనే సందేశాన్నిచ్చింది పూర్ణ.

also read: Vishnu Priya:బటన్స్ విప్పేసి యాంకర్‌ విష్ణు ప్రియా మైండ్‌ బ్లోయింగ్‌ షో.. బ్రా మర్చిపోయావా అంటూ ట్రోలింగ్‌

Latest Videos

click me!