సామ్ బాంబే తనని శారీరకంగా హింసిస్తున్నాడు అంటూ ఆ మధ్యన పూనమ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనని కొడుతూ, లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది. సామ్ బాంబే దుబాయ్ కి చెందిన ఓ యాడ్ డైరెక్టర్. అతడితో కలసి పూనమ్ అశ్లీల చిత్రాల్లో నటించింది అనే రూమర్స్ కూడా ఉన్నాయ్.