పెళ్ళై నెల కూడా కాకుండే మొగుడిని జైలుకి పంపిన బోల్డ్ హీరోయిన్

First Published Sep 23, 2020, 10:44 AM IST

బోల్డ్ హీరోయిన్ మరియు మోడల్ పూనమ్ పాండే  భర్తను అరెస్ట్ చేయించారు. పూనమ్ భర్త సామ్ బాంబేపై లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు, కేసుపెట్టడంతో ఆయన్ని పోలీసులు అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది.

మోడల్ కమ్హీరోయిన్ పూజ పాండే గురించి తెలియని వారందరు. న్యూడ్,సెమి న్యూడ్ ఫొటోలతోసోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. హాట్ హాట్ ఫోటో షూట్స్, వీడియోస్కి ఆమె చాలా ఫేమస్.
undefined
2011లో ఇండియా టీమ్ వరల్డ్ కప్ గెలిస్తేన్యూడ్ గా ఫోటోలకుపోజిస్తాననిబోల్డ్ కామెంట్ చేసింది. ఆ ఏడాది ఇండియా క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ గెలవడం జరిగింది. ఐతే కొన్ని చట్టపరమైన ఇబ్బందులవలన పూజా పాండేనగ్న ప్రదర్శనకుసిద్ధమైనాఅది కుదరలేదు.
undefined
ఐతే వాంఖాండేస్టేడియంలోతన వస్త్రాలు తొలగిస్తూరికార్డు చేసిన వీడియో మాత్రం తన మొబైల్ యాప్ లో విడుదల చేసింది. ఆ వీడియో అప్పుడు సంచలనంగా మారింది. 2012లోకలకత్తా నైట్ రైడర్స్ఐపీఎల్ కప్ గెలవగా అప్పుడు కూడా పూనమ్ న్యూడ్ ఫోటోలహల్ చల్ చేసింది.
undefined
కాగా ఈ హాట్ బ్యూటీ ఈనెల 1న తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహం ఘనంగా జరుగగా, సదరు ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
undefined
ఐతే పెళ్ళై నెల కూడా ముగియక ముందే సామ్ బాంబే తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని కేసు పెట్టింది. దీనితో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. మొన్నటి వరకు ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరిగిన ప్రియుడిపైపెళ్లి తరువాత లైంగికవేధింపులు ఏంటనిఅందరూ వాపోతున్నారు.
undefined
click me!