బీచ్‌లో బికినీ అందాలతో పూనమ్‌ పాండే బ్లాస్ట్.. జాలి లాంటి టాప్‌లో, వర్షంలో ఇలా చూస్తే థర్మామీటర్ల బద్దలే!

Published : Jul 08, 2023, 09:07 PM ISTUpdated : Jul 09, 2023, 07:14 AM IST

బాలీవుడ్‌ బోల్డ్ బ్యూటీ, హాట్ బాంబ్ పూనమ్ పాండే రెచ్చిపోయిన వేళ. బీచ్‌ వద్ద వర్షం పడుతుండగా ఫోటోలకు పోజులిస్తూ దుమారం రేపుతుంది. ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తుంది.   

PREV
17
బీచ్‌లో బికినీ అందాలతో పూనమ్‌ పాండే బ్లాస్ట్.. జాలి లాంటి టాప్‌లో, వర్షంలో ఇలా చూస్తే థర్మామీటర్ల బద్దలే!
photo credit : poonam panday instagram

బాలీవుడ్‌ ఆటం బాంబ్‌ పూనమ్‌ పాండే మేగజీన్లు, కవర్‌ పేజీల కోసం న్యూడ్ గా ఫోటో షూట్లు చేసి సంచలనంగా రేపిన విషయం తెలిసిందే. ఒంటిపై బట్టలు ఉంచుకోవడానికి ఇష్టపడని ఈ హాట్ బ్యూటీ గ్లామర్‌ షోతో విస్పోటనం క్రియేట్‌ చేస్తుంది. తన డస్కీ అందాలను అంతే హాట్‌గా ప్రజెంట్ చేస్తూ సోషల్‌ మీడియాలో మంటలు రేపుతుంది. 

27
photo credit : poonam panday instagram

తాజాగా ఈ బ్యూటీ దిమ్మతిరిగే పోజులిచ్చింది. పెద్ద జాలిలాంటి టాప్‌ ధరించింది. ఆపై బికినీలో ఉంది. దీనికితోడు బీచ్‌ వద్ద రెచ్చగొట్టే పోజులిస్తుంది. ఇక వర్షం పడుతుంది. ఈ కాంబినేషన్‌లో పూనమ్‌ విజృంభన చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పంచుకుంది పూనమ్‌ పాండే. 

37
photo credit : poonam panday instagram

ఇందులో ఆమె ఫోటోలు టూ హాట్‌గా, బోల్డ్ గా ఉన్నాయి. సముద్రం నుంచి బయటకొచ్చిన డార్క్ ఫిష్‌లా ఉంది. బికినీలో ఆమె ఇచ్చిన పోజులి మైండ్‌ బ్లోయింగ్‌గా ఉన్నాయి. మొత్తంగా అందాల బాంబ్‌ పేలుస్తూ ఇంటర్నెట్‌ని ఊపేస్తుందీ సెక్సీ నటి. 
 

47
photo credit : poonam panday instagram

నటిగా పెద్దగా సక్సెస్‌ కాలేదు పూనమ్‌ పాండే. `నషా` చిత్రంతో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టీనేజ్‌ ఏరోటిక్‌ ఫిల్మ్ ఇది. అప్పట్లో బాలీవుడ్‌ నాట ఇది సంచలనం రేపింది. కానీ మంచి ఆదరణ పొందింది. ఇందులో న్యూడ్‌గా కనిపించి షాకిచ్చింది పూనమ్‌. దీంతో ఒక్కదెబ్బతో పాపులర్‌ అయిపోయింది. 
 

57
photo credit : poonam panday instagram

అయితే ఈ బ్యూటీ అలాంటి ఆఫర్లే వచ్చాయి. బోల్డ్ రోల్స్, అడల్ట్ రోల్స్ వచ్చాయి. తెలుగులో `మాలిని అండ్‌ కో` చిత్రంలోనూ నటించింది. బోజ్‌పూరిలో `అదాలత్‌`, హిందీలో `జీఎస్‌టీఃగల్టీ సర్ఫ్ తుమ్హారి`, `ది జర్నీ ఆఫ్‌ కర్మా` చిత్రాలు చేసింది. కానీ ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. బోల్డ్ హీరోయిన్‌గానే మిగిలిపోయింది.

67
photo credit : poonam panday instagram

దీంతో మేగజీన్లని, ఫోటో షూట్లని నమ్ముకుంది. యాడ్స్ చేస్తూ కెరీర్‌ని లాక్కొస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మడి న్యూడ్‌ ఫోటో షూట్లే అనేక సంచలనాలు క్రియేట్‌ చేశాయి. హాట్‌ సెన్సేషన్‌గా మారిపోయింది. దీంతోపాటు నాలుగు టెలివిజన్స్ లోనూ నటించింది. 
 

77
photo credit : poonam panday instagram

ఇదిలా ఉంటే ఫ్యామిలీ లైఫ్‌ మాత్రం ఈ బ్యూటీకి కలిసి రాలేదు. తన భర్త అనేక చిత్రహింసలు పెట్టి,కొట్టడం చేసేవారంటూ పలు మార్లు ఆరోపణలు చేసింది. కేసులు కూడా పెట్టింది. చాలా గొడవల అనంతరం 2020లో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఏడాది తర్వాత విడిపోయింది.అడపాదడపా ఆ గొడవలు వినిపిస్తూనే ఉన్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories