పరువాలను నేలపై పరిచి రెచ్చగొడుతున్న పూనమ్‌ బజ్వా.. బ్లాక్‌ స్లీవ్‌ లెస్‌ గౌన్‌లో నాగ్‌ భామ వీకెండ్‌ ట్రీట్‌..

Published : Jun 18, 2022, 04:32 PM IST

నాగ్‌ హీరోయిన్‌ పూనమ్‌ బజ్వా గ్లామర్‌ ట్రీట్‌ నెటిజన్లకి పండగే. ఆమె పిచ్చెక్కించే అందాలతో ఆద్యంతం కనువిందు చేస్తుంది. లేటెస్ట్ బ్లాక్‌ గౌన్‌లో అదిరిపోయే ట్రీట్‌నిచ్చింది. ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తుంది. 

PREV
18
పరువాలను నేలపై పరిచి రెచ్చగొడుతున్న పూనమ్‌ బజ్వా.. బ్లాక్‌ స్లీవ్‌ లెస్‌ గౌన్‌లో నాగ్‌ భామ వీకెండ్‌ ట్రీట్‌..

తెలుగులో నటించింది కొన్ని సినిమాలైనా పూనమ్‌(Poonam Bajwa)కి మంచి క్రేజే ఉంది. ఆమె గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవ్వడంతోనే ఆ రేంజ్‌ క్రేజ్‌ వచ్చిందని చెప్పొచ్చు. అందాలు ఆరబోయడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకపోవడంతో ఆమెకి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. సోషల్‌ మీడియాలో తెగ ఫాలో అవుతున్నాయి. 

28

సినిమాలు లేకపోయినా ఇప్పుడు హీరోయిన్లకి సోషల్‌ మీడియా అతిపెద్ద బిజినెస్‌గా మారింది. లక్షల్లో ఫాలోవర్స్ ఉంటే, కమర్షియల్‌ యాడ్స్ పరంగా మంచి హెల్ప్ అవుతుంది. లక్షలు సంపాదిస్తున్నారు. అందుకే నిత్యం గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. నెటిజన్లు ఆమె అందాలనే చూస్తున్నారు, కానీ దాని వెనకాల పెద్ద బిజినెస్‌ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. 

38

ఈ నేపథ్యంలో పూనమ్‌ బజ్వా మరోసారి ఇంటర్నెట్‌లో రెచ్చిపోయింది. గ్లామర్‌ విందుని వడ్డించింది. స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ గౌన్‌ ధరించి హోయలు పోయింది. నెలపై కూర్చొని పరువాల విందు వడ్డించింది. కవ్వించే పోజులతో పిచ్చెక్కిస్తుంది. ఆమె కనువిందు చేస్తుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. ప్రస్తుతంఈ బ్యూటీ నయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో టెంపరేచర్‌ పెంచడం విశేషం. Poonam Bajwa Hot Photos.
 

48

ఈ సందర్భంగా ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు హాట్‌ హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. బ్లాక్‌ డ్రెస్‌ సెగలు రేపుతున్న పూనమ్‌ అని, బ్లాక్‌ వైట్‌ డెడ్లీ కాంబినేషన్‌లో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌. పూనమ్‌ని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా?, సూర్యుడికే వేడి పుట్టించే అందం పూనమ్‌ సొంతం అని అంటున్నారు. ఆమె ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు.

58

పూనమ్‌ బజ్వా సైతం సోషల్‌ మీడియాని వ్యాపారంగా మలుచుకుంటుంది. అందుకే గ్యాప్‌ లేకుండా తన సెక్సీ ఫోటోలను షేర్‌ చేస్తుంది. నెటిజన్లకి ఎరగా వేస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి పెద్దగా సినిమాలు లేవు. దీంతో ఈ రూపంలోనైనా సంపాదించాలనుకుంటుంది. ఆ ప్రయత్నంలో దూసుకుపోతుందని చెప్పొచ్చు.

68

ఇక కింగ్‌ నాగార్జునతో కలిసి నటించిన `బాస్‌` చిత్రంతో తెలుగులో పాపులర్‌ అయ్యింది పూనమ్‌ బజ్వా. అందులో యమ హాట్‌గా కనిపించి ఉన్న కాసేపే అయినా ఉక్కిరిబిక్కిరి చేసింది. నాగార్జున పీసీగా హాట్‌ లుక్‌లో కనిపించి ఆయన్నే పడేసేందుకు ప్రయత్నించింది. మరోవైపు అందాల పోతతో నయనతారకే జెలసీ పుట్టించడం విశేషం.  `బాస్‌` చిత్రంతోనే తన మార్క్ ఏంటో చాటుకుంది. అంతకు ముందు `మొదటి సినిమా`తోనే తెలుగు ఆడియెన్స్ ని కనువిందు చేసింది. ఆ తర్వాత `ప్రేమంటే ఇంతే` చిత్రంలోనూ మెరిసింది. ఈ సినిమాకి అంతగా గుర్తింపు దక్కలేదు. అనంతరం వచ్చిన `బాస్‌`తో పాపులర్‌ అయ్యింది.ఆ తర్వాత `వేడుక` సినిమా చేయగా, అది పరాజయం చెందింది. 

78

మరోవైపు బన్నీ హీరోగా నటించిన `పరుగు`లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మెరిసింది. హీరోయిన్‌ అక్కగా, ప్రియుడితో లేచిపోయిన అమ్మాయిగా నటించి మెప్పించింది. కాసేపే అయినా తన మార్క్ ని చాటుకుంది. అయితే ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయాయి. దీంతో తెలుగులో సినిమాల తగ్గించింది పూనమ్‌. ఇంకా చెప్పాలంటే ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. 
 

88

తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తుంది. అక్కడ మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకోవడం విశేషం. చాలా గ్యాప్‌తో `ఎన్టీఆర్‌ః కథానాయకుడు` చిత్రంలో గారపాటి లోకేశ్వరి పాత్రలో మెరిసింది. ఇప్పుడు చూడబోతుంటే ఆమె మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories