పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన చివరి సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రాఫిక్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తను తిట్లు కూడా పడ్డానంటూ స్పందించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా తిరుగుతున్న విషయం తెలిసిందే. ఫుల్ ఫోకస్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ పైనే పెట్టారు. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
26
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ.. తను అందించే సేవలను తెలియజేస్తున్నారు.
36
ఇక పవన్ కళ్యాణ్ ఏపీలో రానున్న ఎలక్షన్స్ లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన వార్త ఇవ్వాళే అందింది.
46
అయితే తన నియెజకవర్గాన్ని కన్ఫమ్ చేసిన తర్వాత ఆయా కార్యక్రమాల్లో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)తో తన స్నేహం గురించి చెప్పుకొచ్చారు.
56
ఆయన మాట్లాడుతూ.. ‘నేనూ సమాజం కోసం ఆలోచిస్తే నాకోసం అలోచింతే ఒకే ఒకడు త్రివిక్రమ్
పార్టీ నీ ఎలా నడపలో నాకు తెలియలేదు, డబ్బులు ఎలా వస్తాయో తెలియదు, అలాంటి సమయం లో నా వెన్నంటి ఉన్న నా స్నేహితుడు
నా సన్నిహితుడు త్రివిక్రమ్’
66
‘ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల తమ ఫ్రెండ్షిప్ పై తాజాగా ఆసక్తికరంగా మాట్లాడారు. దీనిపై అటు అభిమానులు, నెటిజన్లు కూడా చర్చించుకుంటున్నారు.