ఆ తర్వాత ప్రేమ్ (Prem) ఈ విషయాన్ని వాళ్ల అత్తయ్య మాధవికి ఫోన్ చేసి గుడ్ న్యూస్ గా చెబుతాడు. ఇక మాధవి ఎంతో ఆనందిస్తుంది. ఆ విషయాన్ని తులసి కి కూడా చెప్పి తులసి ను ఆ ఆశ్రమానికి తీసుకొని వెళుతుంది. ఇక ఆశ్రమం లో అనసూయ (Anasuya), పరందామయ్యాలు తులసి దగ్గర ఉంటే మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునేది అని బాధపడుతూ ఉంటారు.