మోడల్‌గా కెరీర్‌గా ప్రారంభించి తరువాత హీరోయిన్‌గా మారిన అందాల భామ ముస్కాన్ సేథి. సామ్‌సంగ్, పానాసోనిక్, డాబర్ గులాబరీ లాంటి సంస్థల యాడ్స్ లో నటించిన ముస్కాన్, నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన పైసా వసూళ్ సినిమాతో హీరోయిన్‌గా మారింది. తరువాత బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల రాగల 24 గంటల్లో సినిమాల్లో కూడా నటించిన ఈ భామ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తోంది.