చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప... కొత్త ఫోటో షూట్ లో కాక రేపిన శ్రీముఖి!

Published : May 18, 2021, 06:03 PM IST

ఈతరం బుల్లితెర యాంకర్స్ ఫాలోయింగ్ లో హీరోయిన్స్ ని మించిపోతున్నారు. గ్లామర్ విషయంలో వాళ్లకు పోటీ ఇస్తూ మేము ఎందులో తక్కువ కాదంటున్నారు.

PREV
110
చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప... కొత్త ఫోటో షూట్ లో కాక రేపిన శ్రీముఖి!
రష్మీ, అనసూయ వంటి స్టార్ యాంకర్స్ బుల్లితెర ప్రేక్షకులలో గ్లామర్ డాల్స్ ఇమేజ్ కలిగి ఉన్నారు. వీరిద్దరి తరువాత ఆ తరహా ఇమేజ్ సొంతం చేసుకుంది యంగ్ యాంకర్ శ్రీముఖి.

210
బుల్లితెర రాములమ్మగా పేరుగాంచిన శ్రీముఖి అంటే తెలియని టీవీ ఆడియన్స్ ఉండరేమో. టీవీ షోలలో పంచ్ లతో, గ్లామర్ తో శ్రీముఖి చేసే రచ్చ మాములుగా ఉండదు.

310
పటాస్ కామెడీ షో ద్వారా యాంకర్ గా మారిన శ్రీముఖి, యాంకర్ రవితో పాటు ఆ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పటాస్ షోలో శ్రీముఖి అల్లరి మాములుగా ఉండదు.

410
శ్రీముఖికి పాపులారిటీ తెచ్చింది కూడా ఆ షోనే. ప్రస్తుతం అనేక బుల్లితెర కార్యక్రమాలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రత్యేక షోలలో కనిపిస్తున్నారు.

510
ఈ మధ్య సినిమా వేడుకలలో కూడా శ్రీముఖి యాంకర్ గా మెరవడం విశేషం. ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకు వెళుతుంది.

610
హీరోయిన్ గా కూడా మారిన శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో గ్లామర్ తో కాకరేపింది. క్రేజీ అంకుల్స్  హాట్ టీవీ సెలెబ్రిటీ రోల్ శ్రీముఖి చేశారని సమాచారం.

710
మరోవైపు శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ ద్వారా సంచలనాలకు తెరలేపుతుంది. శ్రీముఖి తరుచుగా చేసే చేసే హాట్ హాట్ ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి.

810
తాజాగా ప్రింటెడ్ వైట్ షార్ట్ ఫ్రాక్, లెథర్ జాకెట్ ధరించి ఫోటో షూట్ చేసింది శ్రీముఖి. చిన్నదైన గౌనులో శ్రీముఖి తొడల సోయగాలు గుండెను మెలిపెట్టేస్తున్నాయి.

910
బుల్లితెర ప్రోగ్రామ్స్ తో పాటు ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది శ్రీముఖి.

1010
ప్రచార కర్తగా, యూట్యూబర్ గా అలాగే బిసినెస్ ఉమెన్ గా రెండు చేతులా సంపాదిస్తూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది శ్రీముఖి.

click me!

Recommended Stories