ఒక్కప్పుడు ఎన్టీఆర్, మహేష్, చిరంజీవి మరియి నాగార్జున వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రక్షిత... ప్రస్తుతం నిర్మాతగా మారారు. పెళ్లి చేసుకుని సెటిల్ అయిన రక్షిత లేటెస్ట్ ఫోటోలు చూస్తే గుర్తు పట్టడం కూడా కష్టమే. ఇక అప్పటి క్రేజీ హీరోయిన్ ఫ్యామిలీ ఫోటోలు చూసేయండి.
దర్శకుడు పూరి జగన్నాధ్ కన్నడలో అప్పు అనే చిత్రం తెరకెక్కించారు. 2002లో విడుదలైన ఆ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఆ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు రక్షిత.

213
అదే చిత్రాన్ని తెలుగులో రవితేజ హీరోగా ఇడియట్ పేరుతో రీమేక్ చేశారు. ఇడియట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు రవితేజకు మంచి బ్రేక్ ఇచ్చింది.

313
ఇడియట్ మూవీలో కమీషనర్ కూతురిగా రక్షిత ఆకట్టుకున్నారు. ఆ తరువాత తెలుగులో రక్షితకు వరుస ఆఫర్స్ వచ్చాయి.

413
ముఖ్యంగా పూరి తన చిత్రాలలో ఆమెకు వరుస ఆఫర్స్ ఇచ్చారు. నాగార్జున హీరోగా తెరకెక్కిన శివమణి మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు.

513
ఎన్టీఆర్ హీరోగా పూరి తెరకెక్కించిన ఆంధ్రావాలా మూవీలో రక్షిత హీరోయిన్ గా చేశారు.

613
పేదోడి ప్రేమలో పడే పెద్దింటి అమ్మాయి పాత్రలో , రఫ్ యాటిట్యూడ్ తో దుమ్మురేపింది రక్షిత.

713
నిజం సినిమాలో మహేష్ సరసన నటించింది రక్షిత. అలాగే అందరివాడు మూవీలో చిరంజీవితో ఆడిపాడింది.

813
2007 వరకు తెలుగు, కన్నడ భాషలలో అనేక చిత్రాలు చేశారు రక్షిత. పెళ్లి తరువాత ఆమె వెండితెరకు బై చెప్పారు.

913
దర్శకుడు ప్రేమ్ ని 2007లో రక్షిత ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు.

1013
చాలా కాలం తరువాత ఏక్ లవ్ యా మూవీలో చిన్న పాత్ర చేస్తున్నట్లు సమాచారం ఉంది.

1113
కన్నడ పరిశ్రమలో స్థిరపడిన రక్షిత ఇప్పటి వరకు నాలుగు సినిమాలు నిర్మించారు. వాటిలో ఏక్ లవ్ యా చిత్రీకరణ దశలో ఉంది.

1213
ఇక ప్రస్తుత ఫొటోలలో రక్షితను గుర్తించడం కష్టమే. ఆమె చాలా లావై పోయారు.

1313
సినిమాలలో నటిస్తున్నప్పుడే కొంచెం బొద్దుగా ఉండే రక్షిత, వెండితెరకు దూరమయ్యాక మరింత బరువు పెరిగారు.