తను పోస్ట్ చేసిన పిక్స్ కు ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గార్జియస్, బ్యూటీఫుల్, సూపర్ హాట్, రెడ్ చిల్లీ.. అంటూ కామెంట్లు పెడుతూ నివేదాను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక నివేదా తాజాగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. ఈ మూవీ జూన్ 17న రిలీజ్ కానుంది.