పలుచని దుస్తుల్లో `ఇస్మార్ట్` బ్యూటీ నిధి అందాల కవ్వింత.. కిర్రాక్‌ పుట్టిస్తుందిగా?

First Published | Dec 30, 2020, 1:51 PM IST

`ఇస్మార్‌ శంకర్‌` హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ మొదటి నుంచి గ్లామర్‌ షోకి తెరలేపుతూనే వస్తుంది. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదీ బ్యూటీ. ఇప్పుడు `ఈశ్వరన్‌` సినిమాకోసం మరింత ఘాటు రేపుతుంది. అందాల కనిపించేలా రెడీ అయి సెగలు రేపుతుంది. 

నిధి అగర్వాల్‌కి `ఇస్మార్ట్ శంకర్‌` పెద్ద బ్రేక్‌ అనే చెప్పాలి. ఈ సినిమా ఊహించని విధంగా భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దీంతో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది నిధి.
ప్రస్తుతం తెలుగులో అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.

మరోవైపు తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ స్టార్‌ హీరో శింబు సరసన రొమాన్స్ చేస్తుంది. ఇందులో `ఈశ్వరన్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `భూమి` చిత్రంలో నటిస్తుంది.
అయితే `ఈశ్వరన్‌` సినిమా కోసం రెచ్చిపోతుంది నిధి. మీట్‌ కలర్‌ స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో అందాల ఆరబోతకి తెరలేపింది.
ఎద అందాలను అప్పన్నంగా అభిమానులకు వడ్డించింది. మత్తెక్కించే చూపులతో సెగలు రేపుతుంది నిధి.
ఇలా నిధిని చూస్తే ఆగడం ఎవ్వరి తరం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు ఎల్లో చీరలో హోయలు పోయింది.
మరింతగా రెచ్చగొడుతుంది నిధి అగర్వాల్‌. సెక్సీ లుక్‌లో చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఇంతగా హాట్‌ నెస్‌తో నిధి పంచుకున్న ఎల్లో ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు.
హాట్‌నెస్‌ ఓవర్‌ లోడ్‌ అనేలా తయారైంది నిధి. ప్రస్తుతం వరుగా తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు మరిన్ని అవకాశాల కోసం మరింత గ్లామర్‌ డోస్‌ పెంచుతోంది.
ఇటీవల ఆమె రాజమండ్రి షూటింగ్‌లో సందడి చేసింది. ఆమెతో సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడ్డారు. దీంతో నిధికి యూత్‌లో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏంటో అర్థమవుతుంది.

Latest Videos

click me!