అదిరిపోయే అవుట్ ఫిట్ లో రెచ్చిపోయిన ‘చిరుత’ పిల్లా.. బ్లాస్టింగ్ అందాలతో ఇంటర్నెట్ షేక్!

First Published | Jan 30, 2023, 3:54 PM IST

గ్లామర్ బ్యూటీ నేహా శర్మ (Neha Sharma) లేటెస్ట్ ఫొటోస్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ మ్యాగజైన్ కోసం చిరుత బ్యూటీ ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి  అవుతున్నారు. 
 

యంగ్ హీరోయిన్ నేహా శర్మ గ్లామర్ షోలో ఎప్పుడో బౌండరీలో దాటింది. అందాల విందులో హద్దులు చెరిపేసిన బోల్డ్ బ్యూటీ ఇటీవల స్టన్నింగ్ ఫొటోషూట్లతో రచ్చరంభోలా చేస్తోంది. నెట్టింట తన గ్లామర్ ఫొటోలను షేర్ చేసుకుంటూ మతులు పోగొడుతోంది.
 

సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తున్న నేహా శర్మ అందాల ఆరబోతలోనూ రెచ్చిపోతోంది. తాజాగా ‘ఫేస్’ అనే మ్యాగజైన్ కోసం చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్ ను షేక్ చేసేలా ఉన్నాయి. గ్లామర్ విందులో మతులు పోగొట్టింది.
 


మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో నేహా శెట్టి తన ఫ్యాషన్స్ సెన్స్ నూ చూపించింది. అదిరిపోయే సూట్లలో, ట్రెండీ వేర్స్ లలో స్టైలిష్ లుక్ నూ సొంతం చేసుకుంది. యంగ్ బ్యూటీ మైండ్ బ్లాక్ పోజులతో కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఫొటోలు చూసిన నెటిజన్లు నేహా శర్మ బ్యూటీని పొగుడుతూ వైరల్ చేస్తున్నారు. లైక్స్, కామెంట్లతో ఆకాశానికి ఎత్తుతున్నారు. నేహా మెరిసిపోయే అందానికి  కుర్ర గుండెల్లో గంటలు మోగుతున్నాయి.
 

ఇక సినిమాల పరంగా నేహా శర్మ కాస్తా వెనకబడ్డా తన అభిమానులను ఇలా సోషల్ మీడియాలో అలరిస్తూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తూనే ఉన్నాయి. వెండితెరపై అప్పుడప్పుడు మెరుస్తున్నా ఈ ముద్దుగుమ్మ తన క్రేజ్ ను పెంచుకుంటోంది.
 

తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో చిత్రంలో మెరిసి కనుమరుగైంది. తమిళం, హిందీలో సినిమాలు చేస్తూ వస్తోంది. ఆడియెన్స్ ను అలరిస్తోంది.

Latest Videos

click me!