టాప్ యాంగిల్లో నేహా శర్మ క్లీవేజ్ షో.. ‘చిరుత’ పిల్ల అందాల ధాటికి కుర్రాళ్లు చిత్తే..

First Published | Sep 29, 2023, 10:09 AM IST

‘చిరుత’ హీరోయిన్ నెట్టింట రోజుకో తీరుగా అందాల దర్శనం చేస్తోంది. ఊహించని విధంగా గ్లామర్ ధాటితో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. నెట్టింట దుమారం రేపుతోంది.
 

గ్లామరస్ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma)   సినిమా పరంగా వెనకబడే ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం జోరుగా సందడి చేస్తోంది. వరుస పోస్టులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. అందాల ధాటితో కుర్ర హృదయాలను మెలిపెడుతోంది. 
 

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ ముద్దుగుమ్మను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన, ఆయన తొలిచిత్రం ‘చిరుత’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ గా మారింది.
 


‘చిరుత’ తర్వాత కేవలం ఒకటే సినిమా ‘కుర్రాడు’లో మెరిసి మాయమైంది. బాలీవుడ్ లో చేరి అక్కడే సెటిల్ అయ్యింది. హిందీ చిత్రాల్లో నటిస్తూ నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. కానీ, అక్కడ పెద్దమొత్తంలో ఆఫర్లు దక్కడం లేదు. 
 

ఇలా సినిమాల విషయంలో ప్రస్తుతం నేహా శర్మ వెనకబడే ఉంది. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. అందాల విందుతో దుమారం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అదరగొడుతోంది. నయా లుక్స్ తో మైమరిపిస్తోంది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన వెకేషన్ నుంచి ఓ వీడియోను షేర్ చేసింది. ఎల్లో అవుట్ ఫిట్ లో క్లీవేజ్ అందాలు కనిపించేలా సెల్ఫీ వీడియోతో ఆకట్టుకుంది. ఎద అందాలతో మంత్రముగ్ధులను చేసింది. సూర్య రష్మిలో వయ్యారంగా నడుస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.
 

ప్రస్తుతం నేహా శర్మ లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ తో నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె గ్లామర్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక నేహా చివరిగా నవాజుద్దీన్ సుద్ధిఖీ సరసన ‘జోగిరా సారా రారా’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం నెక్ట్స్ సినిమా అప్డేట్ ఏమీ లేదు. 
 

Latest Videos

click me!